Pavani Reddy: కోలీవుడ్ నటి పావని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వతహాగా పావని తెలుగమ్మాయే అయినా.. తమిళ్ లో సెటిల్ అయ్యింది. ఇక్కడ చిన్న చిన్న సినిమాలు, సీరియల్స్ లో నటించి మెప్పించిన పావని, సీరియల్ నటుడు ప్రదీప్ కుమార్ ను ప్రేమించి పెళ్లాడింది.
Chiranjeevi: మెగాస్టార్- అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే ఎన్నో రోజులుగా వింటున్న పుకార్లే. అయితే ఆ పుకార్లు వచ్చినప్పుడల్లా.. చిరు, అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడం.. పుకార్లు ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి.
Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సెకండ్ హీరోగా, సపోర్టివ్ క్యారెక్టర్స్ లో ఆయన నటించి మెప్పించాడు. ప్రస్తుతం స్టార్ హీరోలకు తండ్రిగా, గురువుగా మెప్పిస్తున్నారు.
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం తనకన్నా చిన్నవాడైన నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్ళాడి అమెరికా కోడలిగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా కోడలిగా సెటిల్ అయిన ఈ భామ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది.
Dasara:న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. నాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం రేపు అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Samantha: అక్కినేని నట వారసుడు అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత ఏ మాయ చేశావే చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ లోనే వీరి మధ్య ప్రేమ చిగురించి, పెళ్లి వరకు దారితీసింది. ఎంతో ఘాటుగా ప్రేమించుకున్న ఈ జంట వివాహబంధంలో అడుగుపెట్టారు.
Tapsee Pannu:బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆమె ఒక ఫ్యాషన్ వీక్ లో వేసుకున్న ఆభరణం.. హిందువుల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని మధ్యప్రదేశ్, ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.