Roja Pantham
Author- NTV Telugu-
Amrita Rao: మహేష్ తో సినిమా.. వాడు చేసిన మోసంతో గుండె బద్దలయ్యింది
Amrita Rao: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరిని నమ్మాలి.. ఎవరిని నమ్మకూడదు అనేది చెప్పడం చాలా కష్టం. సొంతవారిని కూడా నమ్మలేని పరిస్థితి. ముఖ్యంగా హీరోయిన్లు.. ఇండస్ట్రీలో తమ మేనేజర్లను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. -
Vivek Agnihotri: ఇందిరా గాంధీ కనుక కశ్మీర్ ను కాపాడి ఉంటే.. నేను ఆ పని చేసేవాడిని కాదు
Vivek Agnihotri: ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో దేశం మొత్తం అగ్గిరాజేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయనకు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం ఏదో ఒక వివాదంలో వివేక్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. -
Ravi Kishan: ఆమె నన్ను రాత్రికి రమ్మంది.. అల్లు అర్జున్ విలన్ షాకింగ్ కామెంట్స్
Ravi Kishan: భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసుగుర్రం చిత్రంలో అల్లు అర్జున్ కు ధీటుగా విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా.. రవికిషన్ ను మాత్రం రేసుగుర్రం విలన్ గానే గుర్తుపడతారు. -
BoyapatiRAPO: బోయపాటి మామ.. రామ్ ను ఈ రేంజ్ లో చూపిస్తావనుకోలేదే
BoyapatiRAPO: రామ్ పోతినేని.. గతేడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాడు. డాక్టర్, పోలీస్ గా హీరో నటన అద్భుతమే అయినా కోలీవుడ్ డైరెక్టరో లింగుసామి ఇంకొంచెం కొత్తదనాన్ని యాడ్ చేసి ఉంటే బావుండేది అని అభిమానులు అభిప్రాయపడ్డారు. -
Upasana Konidela: భార్య ఒడిలో కూర్చొని గ్లోబల్ స్టార్ నవ్వులు.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పిక్
Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 38 వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెల్సిందే. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు చరణ్ బర్త్ డే ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, అభిమానులు. అందరూ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. -
Niharika Konidela: చమ్కీల చీరకట్టి.. మెగా డాటర్ మెరిసిపోతుందిలా
-
Niharika Konidela: రూమర్స్ ఏమో కానీ.. మెగా డాటర్ లుక్ మాత్రం.. వ్వావ్
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనస్సు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. -
Game Changer: ఎవరిని మోసం చేస్తున్నారు.. బ్రూస్ లీ పోస్టర్ వేసి కొత్త పోస్టర్ అంటారేంటి..?
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలతో ట్విట్టర్ మోత మ్రోగిపోతోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చరణ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. -
Vishnu Vishal: భార్యకు విష్ణు విడాకులు.. ? అసలేమైంది..?
Vishnu Vishal: చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి ప్రేమ, పెళ్లి, విడాకులు, బ్రేకప్ లు సర్వసాధారణం. ట్విట్టర్ లో కొద్దిగా ఎమోషనల్ గా స్టార్లు ఎవరైనా ట్వీట్ పెట్టడం ఆలస్యం.. ఆ హీరో.. భార్యకు విడాకులు ఇస్తున్నాడు..? ఆ ట్వీట్ అర్ధం అదే అని ఫిక్స్ అయిపోతారు. -
Pawan Kalyan: అబ్బాయ్ పై బాబాయ్ ప్రేమ చూస్తుంటే భలే ముచ్చటేస్తుందే
Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 38 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. నేడు చరణ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా.. ఆయన బర్త్ డే విషెస్ తో మోత మ్రోగిపోతుంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చరణ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!