Parineeti Chopra: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా డేటింగ్ గురించే సినీ, రాజకీయ రంగాలల్లో పెద్ద చర్చ జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. ఆమె డేటింగ్ చేస్తుంది మామూలు వ్యాపారవేత్తతో కాదు ఆప్ నేత రాఘవ్ చద్దాతో..
Sana: టాలీవుడ్ నటి సన గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో సినిమాల్లో అమ్మగా, అక్కగా, వదినగా నటించి మెప్పించింది. ముఖ్యంగా రవితేజ కృష్ణ సినిమాలో బ్రహ్మ్మనందం భార్యగా ఆమె నటన అద్భుతమని చెప్పాలి. ఇక ప్రస్తుతం సీరియల్స్ లో కూడా కనిపిస్తున్న సన.. మెట్రో కథలు అనే సిరీస్ లో బోల్డ్ గా నటించింది.
Balagam: చిత్ర పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కథలు మారాయి.. ప్రేక్షకులు మారారు. స్టార్ హీరోలు.. యాక్షన్.. ఫైట్లు .. ఇలాంటివే అని కాకుండా. చిన్న సినిమాలు.. లో బడ్జెట్ చిత్రాలు.. కథ ఉన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. దీనివలన చిన్న దర్శకులు వెలుగులోకి వస్తున్నారు.
Shocking Survey: ఇండియా లో శృంగారం గురించి బయట మాట్లాడడం పెద్ద నేరం. అయితే ఆ శృంగారం గురించి కానీ, ప్రైవేట్ పార్ట్స్ శుభ్రత గురించి కానీ పట్టించుకోకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి ఉంటుంది.
Nidhhi Agerwal: సినిమా.. గ్లామర్ ప్రపంచం. ఇక్కడ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలంటే హార్డ్ వర్క్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఒక సినిమా హిట్ అయ్యి వరుస అవకాశాలు వస్తున్నాయి అంటే.. విమర్శించేవాళ్ళు ఎక్కువైపోతారు.
Ravanasura Trailer: మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ మరియు ఆర్టీ మూవీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, రవితేజ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Anasuya: టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. మొన్నటివరకు ఆంటీ అన్నందుకు గొడవ చేసి.. పోలీసుల వరకు వెళ్ళింది.
Upasana Konidela: మెగాస్టార్ ఇంటికి త్వరలోనే మెగా వారసుడు రానున్న సంగతి తెల్సిందే. దాదాపు పదేళ్ల తరువాత మెగా కోడలు ఉపాసన.. తల్లి కాబోతుంది. దీంతో మెగా కుటుంబంలో ఆనాడు అవధులు లేవు. చరణ్ కు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్. ఈ స్నేహం, ప్రేమగా మారి, ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.