Bollywood: బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి పునాది. ఆడపడుచుల సందడి.. మగువుల ఆచారం.. సంప్రదాయం.. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ.
Pawan Kalyan: షాక్ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు హరీష్ శంకర్. మొదటి సినిమానే మంచి థ్రిల్లింగ్ గా తీసి.. పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అయితే అందుకోలేదు కానీ.. హరీష్ కు మంచి అవకాశాలను అందించింది.
Kajal Aggarwal: టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Shreya Dhanwanthary:శ్రేయా ధన్వంతరీ.. ఈ పేరు చాలా రేర్ గా విన్నట్లు అనిపిస్తుందా..? అయితే.. నాగ చైతన్య జోష్ సినిమా గుర్తుందా..? అందులో విలన్ కు గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గుర్తుందా..?
Balagam: చిన్న సినిమా.. ఎవరు చూస్తారులే అనుకున్నారు. కామెడీ చేసే నటుడు.. డైరెక్టర్ గా మారాడట. ఏదో కామెడీ సినిమా తీస్తాడులే అనుకున్నారు. కానీ, థియేటర్ కు వెళ్లి బయటికి వచ్చాక.. ఏమన్నా తీసాడా..? అన్నారు.. ఆ తరువాత.. ఏం తీసాడురా అన్నారు..
HouseOfManchus: సాధారణంగా సినిమాల్లో ట్విస్టులు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మొదటి నుంచి కాకతి చూపించి మధ్యలో అదంతా తూచ్.. అది కల అని చూపించేస్తారు. దాంతో చూసే జనాలు పిచ్చివాళ్ళు అవుతారు. ప్రస్తుతం మంచు కుటుంబం..
Geetha Arts: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకడు అల్లు అర్జున్. ఆయన మూమెంట్స్ కు స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. గ్రేస్ ఫుల్ గా బన్నీ డ్యాన్స్ చేస్తుంటే.. అందరు అలా నోరెళ్ళ బెట్టి చూడాల్సిందే. ఇక ఈ విషయం పక్కనపెడితే..
అసెంబ్లీ అంటే.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన వేదిక. ఎమ్మెల్యేలు, మంత్రులు..దేశ అభివృద్ధి కోసం ఎలా పాటుపడాలో చర్చించుకొనే వేదిక. కానీ.. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు.. అసెంబ్లీ అర్థాన్నే మార్చేశారు.