Roja Pantham
Author- NTV Telugu-
Naga Chaitanya: పెళ్ళయ్యాక యావరేజ్ గా ఉన్నాడు.. విడాకులు తీసుకున్నాక ఏంటిరా ఇంత అందంగా ఉన్నాడు
Naga Chaitanya: సాధారణంగా పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా పెళ్లి తరువాత వారిలో మార్పు వస్తుంది అనేది నమ్మదగ్గ నిజం. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. -
Jagapathi Babu: రజినీకాంత్ ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతాడు
Jagapathi Babu: టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు జగ్గూభాయ్. -
VD 12: విజయ్ దేవరకొండ కొత్త సినిమా పూజావేడుక..
-
VD12: ‘జెర్సీ’ లాంటిది అయితే.. బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాం.. మరీ
VD12: లైగర్ సినిమా భారీ పరాజయం తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ హడావిడి కొంచెం తగ్గిందనే చెప్పాలి. లైగర్ విజయ్ ను ఎంత ముంచింది అంటే.. ఒకపక్క పేరు, ఇంకోపక్క డబ్బు మొత్తం కొట్టుకుపోయేలా చేసింది. దీంతో విజయ్ కెరీర్ కు కొద్దిగా బ్రేక్ పడింది. -
The Kerala Story: ఎట్టకేలకు సాధించారు.. కేరళ స్టోరీ బ్యాన్..?
The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమా చుట్టూ వివాదాలు ముసురుతూనే ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి సినిమాను నిలిపివేయాలంటూ కేరళ ప్రజలు, ప్రభుత్వం పోరాడుతూనే ఉన్నారు. -
Ugram: అది.. కుర్ర హీరోలతో పెట్టుకుంటే మాములుగా ఉండదు.. ఇచ్చి పడేయడమే
Ugram: అల్లరి నరేష్.. ఒకప్పుడు కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయగల నటుడు అని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నాంది లాంటి విభిన్నమైన కథతో రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన నరేష్.. అదే సినిమా డైరెక్టర్ తో ఉగ్రం అంటూ వస్తున్నాడు. -
Akhil Akkineni: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో.. వీటికి దూరంగా వెళ్లిపో
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అక్కినేని నటవారసుడుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. కూడా అయ్యగారి లక్ మాత్రం కలిసి రావడం లేదు. రీ..రీ... రీ లాంచ్ లు చేస్తున్నా అఖిల్ కు స్టార్ హీరో అనే హోదా మాత్రం దక్కలేదు. -
Honey Rose: ఎలిజిబెత్ యువరాణి మళ్లీ పుట్టిందా అన్నట్టు ఉందే
-
Nora Fatehi: ఏవమ్మా .. మనోహరీ.. అసలే ఎండాకాలం.. నువ్వింకా హీట్ పెంచాలా
Nora Fatehi: బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ గుర్తుందా.. అందులో ప్రభాస్ తో ఆడిపాడిన చిన్నదే నోరా ఫతేహి. ఈ ఒక్క సాంగ్ తో అమ్మడు స్టార్ డమ్ ను అందుకుంది. ఇక ప్రస్తుత వరుస సినిమాలు, సాంగ్స్ తో రెచ్చిపోతున్న నోరా.. సోషల్ మీడియాలో కూడా వదలడం లేదు. హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానులపై విరుచుకుపడుతుంది. -
Niharika Konidela: కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన మెగా డాటర్.. ఈసారైనా
Niharika Konidela: జీవితంలో బాధలు, కష్టాలు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకూడదు..బుక్ లో కొత్త పేజీని ఓపెన్ చేసినట్లు.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక అదే పని చేస్తోంది. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయామైన నిహారిక.. హీరోయిన్ గా నిరూపించుకోలేకపోయింది.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!