Dakota Johnson: ఏంటీ.. స్టార్ హీరోయిన్.. నగ్నంగా ఈవెంట్ కు వచ్చిందా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dakota Johnson: డకోటా జాన్సన్ పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ, హాలీవుడ్ మూవీస్, ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్ చూసేవారికి బాగా పరిచయం. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే సినిమాతో ఈ హాలీవుడ్ బ్యూటీ బాగా గుర్తింపు తెచ్చుకుంది. మూడు పార్ట్స్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. డకోటాను స్టార్ ను చేసేసింది. ఇక ఈ సినిమాల తరువాత డకోటా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇకపోతే ఈ చిన్నది.. ఫ్యాషన్ రంగంలో ఆరితేరిపోయి ఉంది. బయటకు వస్తే.. అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె ఫ్యాషన్ ఉంటుంది. ప్రస్తుతం డకోటా మేడమ్ వెబ్ అనే సినిమాలో నటిస్తోంది.
ఇక ఈ సినిమా ప్రీమియర్ ఈవెంట్ సోమవారం లాస్ ఏంజిల్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో అందరి దృష్టి డకోటా డ్రెస్ మీదనే ఉంది. అంతలా ఎందుకు అంటే.. ఆమె సినిమా టైటిల్ కు తగ్గట్టు ఒక వెబ్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఆ డ్రెస్ ను షీర్ చైన్ మెటల్ అంటారు. ఆమె గౌనులోని లింక్‌లను ఒక క్లిష్టమైన వెబ్‌తో పోల్చవచ్చు. పై నుంచి కింద వరకు లింకులతో ఉన్న సాలెగూడెలా ఉంది. ఆమె శరీరం మొత్తం అందులో నుంచి కనిపిస్తూ ఉంది. దీంతో సడెన్ గా ఆమెను చూసిన వారందరూ.. ఏంటీ.. స్టార్ హీరోయిన్.. నగ్నంగా ఈవెంట్ కు వచ్చిందా.. ? అని నోర్లు వెళ్లబెడుతున్నారు. ఆ తరువాత దగ్గరనుంచి చూస్తే కానీ తెలియదు.. లోపల డకోటా స్కిన్ సూట్ ను ధరించిందని. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?