Roja Pantham
Author- NTV Telugu-
Dulquer Salmaan: దుల్కర్ కు ఏమైంది.. అలాంటి వీడియో ఎందుకు పోస్ట్ చేశాడు.. ?
Dulquer Salmaan: మలయాళ స్టార్హీరో దుల్కర్ సల్మాన్ .. తెలుగులో మహానటి, సీతారామం సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సినిమాల పరంగానే కాదు.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా దుల్కర్ అందరికి సుపరిచితమే. -
Dhanush: రామ్ దేవ్ బాబా లుక్ కు మోక్షం కలిగిందయ్యా..
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో ధనుష్ ఎంత ఫేమసో.. తెలుగులో కూడా అంతే ఫేమస్. ఇక ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. -
Vijay Devarakonda: ‘డియర్ కామ్రేడ్’ లుక్ లో విజయ్.. ఇంకో ట్విస్ట్ ఏం ఇవ్వడం లేదు కదా
Vijay Devarakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లైగర్ సినిమా ప్లాప్ తరువాత విజయ్ లో చాలా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. -
Sobitha Dhulipala: చక్కనమ్మ చీరకట్టి కూడా చెమటలు పట్టిస్తుందే
-
Virat Kohli: బ్రో.. తెల్లగడ్డం వస్తుంది.. జర చూసుకోరాదే
Virat Kohli: హీరోలు సినిమాల్లోనే ఉంటారా.. అంటే .. నోనో.. నో అంటూ చెప్పుకొస్తారు. ముఖ్యంగా క్రికెటర్ విరాట్ కోహ్లీని చూస్తే.. అసలు ఆయన హీరోనా.. ? క్రికెటరా.. ? అని డౌట్ రాకమానదు. ఎందుకంటే విరాట్ ఫిట్ నెస్.. డ్రెస్సింగ్ స్టైల్.. అలా ఉంటాయి మరి. -
Dhruva Natchathiram: ఓరీ.. బాబో.. మళ్లీ వాయిదా ఏంట్రా బాబు.. ?
Dhruva Natchathiram: చియాన్ విక్రమ్, రీతువర్మ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధృవ నక్షత్రం. ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదలుపెట్టి ఎన్నేళ్లు అవుతుందో కూడా అభిమానులు మర్చిపోయారు. -
Ram Charan: బాలీవుడ్ వెబ్ సిరీస్ లో చరణ్.. దీపికా, త్రిషలతో ప్రోమో అదిరింది
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క శంకర్ గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న చరణ్ .. బాలీవుడ్ ఎంట్రీఇవ్వనున్నాడా.. ? అంటే ఏమో నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేంటి.. తుఫాన్ సినిమాతో ఎప్పుడో ఇచ్చాడుగా అంటే.. ఈసారి వెబ్ సిరీస్ అని చెప్పుకొస్తున్నారు. -
Adipurush: అప్పుడే ఓటిటీలోకి ఆదిపురుష్.. ?
Adipurush: ఏంటీ .. ఆదిపురుష్ అప్పుడే ఓటిటీలోకి వస్తుందా.. ? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గత నెల 16 న విడుదలైంది. -
Kiraak RP: వాళ్లు బాలకృష్ణ మనుషులు.. రోజూ నా కర్రీ పాయింట్ కి వచ్చి
Kiraak RP: జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్ళు కంటెస్టెంట్ గా, టీమ్ లీడర్ గా చేస్తూ.. ఇంకోపక్క సినిమాల్లో కూడా కనిపించి నవ్వించాడు. ఇక గత ఏడాది నుంచి కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్ ను వదిలి.. హోటల్ బిజినెస్ లోకి దిగాడు. నెల్లూరు చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ పెట్టి.. ఒరిజినల్ చేపల పులుసును హైదరాబాదీలకు అందిస్తున్నాడు. -
Rangabali: పవన్ కళ్యాణ్ ను.. ఓ రేంజ్ లో దింపేశారయ్యా.. సూపర్.. సూపర్ .. సూపర్
Rangabali: యంగ్ హీరో నాగశౌర్య - యుక్తి తరేజా జంటగా పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం రంగబలి. SLV సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!