Maga Princes: మనవరాలి పేరును అధికారికంగా ప్రకటించిన చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maga Princes: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు 11 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులుగా మారిన విషయం తెల్సిందే. జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక నేడు మెగా ప్రిన్సెస్ కు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఉపాసన తల్లి గారింట ఈ వేడుకను నిర్వహించారు. తాజాగా మనవరాలి పేరును చిరు.. అధికారికంగా అభిమానులతో పంచుకున్నాడు. మెగా ప్రిన్సెస్ పేరు.. ‘క్లిన్ కారా కొణిదెల’ గా చెప్పుకొచ్చాడు. ఇక ఆ పేరును ఎలా పెట్టారో కూడా చిరు చెప్పుకొచ్చాడు.
Maya Petika Review: పాయల్ రాజ్‌పుత్ ”మాయాపేటిక” మూవీ రివ్యూ
Also Read
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్విట్టర్ వేదికగా చిన్నారిని క్లాత్ ఉయ్యాల్లో పడుకోబెట్టిన ఫోటోను షేర్ చేస్తూ.. ” ఇక పాప పేరును క్లిన్ కారా కొణిదెల గా నామకరణం చేశాం. లలితా సహస్రనామ నామం నుండి ఈ పేరును తీసుకున్నాం. ‘క్లిన్ కారా’ ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది.. దివ్యమైన తల్లి ‘శక్తి’ యొక్క అత్యున్నత శక్తిని నిక్షిప్తం చేస్తుంది. దానికి శక్తివంతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ లక్షణాలు అన్ని లిటిల్ ప్రిన్సెస్ తన వ్యక్తిత్వంలో వస్తాయని .. ఆమె పెరిగేకొద్దీ తనలో ఇముడ్చుకుంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఆ ఆపేరు మమ్మల్ని మంత్రం ముగ్దుల్ని చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక పేరు చాలా బావుందని మెగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
And the baby’s name is ‘Klin Kaara Konidela ‘..
Taken from the Lalitha Sahasranama Nama.. ‘Klin Kaara’ represents an Embodiment of Nature.. Encapsulates the supreme power of divine Mother ‘Shakthi’ .. and has a powerful ring and vibration to it ..
All of us are sure the… pic.twitter.com/vy3I0jaS4o
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023
తాజావార్తలు
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!