Sharma Sisters: సోషల్ మీడియాలో శర్మా సిస్టర్స్ తెలియని వారుండరు. చిరుత సినిమాతో తెలుగువారికి పరిచయమైన భామ నేహా శర్మ. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా అమ్మడికి మాత్రం మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మనే సినిమాలను సెలక్ట్ చేసుకోవడంలో తడబడి తెలుగుకు దూరమైంది. ఇక బాలీవుడ్ లో అరకొర సినిమాల్లో కనిపిస్తూ మెప్పిస్తున్న నేహాకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా కాదు. అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఇక అక్కే అనుకుంటే.. చెల్లి అక్కను మించి అన్నట్లుగా ఉంది. నేహా గారాల చెల్లి ఐషా శర్మ. ఈ చిన్నది సినిమాలు తీసింది లేదు కానీ, ఇన్స్టాగ్రామ్ హాట్ బాంబర్ గా మాత్రం మారిపోయింది. ఇక నిత్యం ఈ అక్కాచెల్లెళ్లు చేసే అరాచకం అంతా ఇంతా కాదు. జిమ్, పబ్స్, పార్టీస్ అంటూ అందాల ఆరబోత చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నారు.
Robo Shankar: హన్సిక.. నన్ను తాకడానికి నిరాకరించింది.. దర్శకుడు బతిమిలాడినా
తాజాగా ముంబైలో ఈ ముద్దుగుమ్మలు హాట్ లుక్స్ తో అల్లాడించారు. వీరిని చూడగానే పువ్వును చూడగానే తేనెటీగలు ఎలా ముసురుతాయో.. కెమెరాలు అన్ని వారిని అలా ముసురుకున్నాయి. ఇక ఎల్లో కలర్ డ్రెస్ ల్లో శర్మ సిస్టర్స్ కాక రేపుతున్నారు. అక్క ను చూడాలా చెల్లిని చూడాలా అని అభిమానులు ఆశ్చర్యపోయేంత అందంగా ఉన్నారు. ఎల్లో కలర్ స్లీవ్ లెస్ టాప్ లో నేహా ఎద అందాలను ఎరగా వేయగా .. ఎల్లో కలర్ క్రాప్ టాప్ లో ఎద అందాలను మాత్రమే చూపించేలా ఐషా క్రాప్ టాప్ మెస్మరైజ్ చేస్తోంది. ఇక వీరిని అభిమానులు ఈ అక్కాచెల్లెళ్లు.. వాటిని చూపిస్తూనే బతికేస్తున్నట్టున్నారు అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.