Roja Pantham
Author- NTV Telugu-
Urfi Javed: నువ్వు.. ఇంతకుమించి దిగజారవు అన్న ప్రతిసారి.. యూ ప్రూవ్ మీ రాంగ్
Urfi Javed: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చి కూసింత పేరు తెచ్చుకున్న ఈ భామ.. బయటికి వచ్చిన దగ్గరనుంచి ట్యాలెంట్ చూపించడమే పనిగా పెట్టుకుంది. ప్రైవేట్ పార్ట్స్ ను తప్పా.. మిగతావి అన్ని అమ్మడు విప్పి చూపించేసింది. -
Kangana Ranaut: ఆలియాతో విడిపోవడానికి రణబీర్ ప్రయత్నిస్తున్నాడు.. అందుకు నా సాయం కోరాడు
Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ క్వీన్ గా అమ్మడికి ఎంత ఎలాంటి పేరు ఉందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తుంది. ఇక తన గురించి ఎవరైనా నెగిటివ్ ప్రచారం వస్తే చీల్చి చెండాడేస్తుంది. -
Bigg Boss Telugu 7: కుడి ఎడమ అయితే పొరపాటు లేదోయ్ .. నాగ్ ప్రోమో వచ్చేసిందోచ్
Bigg Boss Telugu 7: ఎన్నాళ్ళో వేచిన ఉదయం .. ఈరోజే ఎదురయ్యింది.. బిగ్ బాస్ 7 ఎట్టకేలకు వచ్చేస్తోంది అంటూ పాడేసుకుంటున్నారు ప్రేక్షకులు. బుల్లితెర రియాలిటీ షోగా బిగ్ బాస్ కు ఒక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసిన బిగ్ బాస్ .. -
Baby: వైష్ణవి చైతన్యను చెప్పుతో కొట్టిన అభిమాని.. వీడియో వైరల్
Baby: ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంది వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. జూలై 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
NTR: అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే.. నెక్స్ట్ సీఎం ఎన్టీఆరే
NTR: జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమా విషయంలో అనుకోనేరు .. కాదు రాజకీయంగా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రస్తుతం ఎలక్షన్స్ వేడి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ కి అసలైన వారసుడు ఎన్టీఆర్ అంటూ ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటనే. -
Prabhas: బావ.. అన్ని వుడ్స్ అయిపోయాయి.. ఇక హాలీవుడ్ కు ఎంట్రీ ఇద్దామా..?
Prabhas And Rana: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Prem Kumar Trailer: పెళ్లిళ్లు చెడగొట్టడంలో పీకే స్పెషలిస్ట్..
Prem Kumar Trailer: కుర్ర హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎంతగానో కష్టపడుతున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే అన్ని మంచి శకునములే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంతోష్.. భారీ పరాజయాన్ని చవిచూశాడు. -
Guppedantha Manasu: రిషి తల్లి ఎంత హాట్ గా ఉందో చూశారా.. ?
Guppedantha Manasu: బుల్లితెర టాప్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. డైరెక్టర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి,వసుధార, జగతి, మహేంద్ర.. ఇలా వారి పాత్రలే పేర్లనే అభిమానులు సొంత పేర్లుగా మార్చేశారు. రిషిధార పేరుతో సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫ్యాన్స్ ఇంకెవరికి లేరు అనే చెప్పాలి. -
Sai Dharam Tej: ఆ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్పిన మెగా మేనల్లుడు
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం బ్రో సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ తో పాటు తేజ్ నటిస్తున్న ఈ సినిమాకు సముతిరఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ మాటలు అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Chiranjeevi: జగదేకవీరుడు – అతిలోక సుందరి రీరిలీజ్.. ఎప్పుడంటే.. ?
Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పుట్టినరోజులకు, సినిమా వార్షికోత్సవాలకు సినిమాలను రీరిలీజ్ లను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే స్టార్ హీరోల హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ విజయాలను అందుకోవడమే కాకుండా మంచి కలక్షన్స్ కూడా అందుకున్నాయి.
తాజావార్తలు
-
TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. అంతవరకు సిఫార్సు లేఖల దర్శనం బంద్..!
-
The Traitors Telugu :’చీప్.. మిడిల్ క్లాస్’.. వర్ష’పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
-
BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!
-
Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
-
BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
ట్రెండింగ్
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!