Roja Pantham
Author- NTV Telugu-
Tamannaah Bhatia: తెలంగాణ కోడలు కాబోతున్న తమన్నా.. మరి విజయ్ పరిస్థితి..?
Tamannaah Bhatia: శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ తమన్నా. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో తమన్నా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక గత కొంతకాలంగా తమన్నా పేరు హిందీలో బాగా వినిపిస్తుంది. -
Project K: ప్రాజెక్ట్ కె.. రిలీజ్ డేట్ తెలిసిపోయిందోచ్.. ?
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ కె.. టైటిల్ ఎప్పుడెప్పుడు రివీల్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్న విషయం తెల్సిందే. -
JD Chakravarthy: ఆ హీరోయిన్ కోసం నేను, కృష్ణవంశీ కొట్టుకున్నాం..అర్ధరాత్రి అరకు నుంచి
JD Chakravarthy: టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గులాబీ దగ్గర నుంచి మొన్న మొన్న వచ్చిన దహనం వరకు ఆయన మార్క్ కనిపించేలా చేస్తాడు. ప్రస్తుతం దయ అనే సినిమాతో ఓటిటీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మధ్యనే తన భార్య తనపై విష ప్రయోగం చేసిందని, దాని నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చిన జేడీ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. -
Bhola Shankar: మిల్కీ బ్యూటీతో చిరు డేటింగ్..
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Project K: ‘ప్రాజెక్ట్ కె’ కామిక్ ఆర్ట్ పోస్టర్స్ లీక్.. స్టోరీ తెలిసిపోయింది.. ?
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
Prabhas: ఇది కదా.. మిలియన్ డాలర్ పిక్ అంటే..
Prabhas: ప్రాజెక్ట్ కె, ప్రభాస్, కమల్ హాసన్.. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్.. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇవే దర్శనమిస్తున్నాయి. ఎన్నాళ్ళో ఎదురుచూస్తున్న తరుణం.. ఈరోజు ఎదురు కానుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 వ సినిమా.. నాగ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్.. కమల్ హాసన్- ప్రభాస్- అమితాబ్ బచ్చన్.. మూడు భాషల స్టార్ నటులు ఒక సినిమాలో కనిపించే అరుదైన కలయిక.. దీంతో ప్రాజెక్ట్ కె పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. -
Big Breaking: హిరణ్యకశిపను ప్రకటించిన రానా.. గుణశేఖర్ ప్లేస్ లో గురూజీ..?
Big Breaking: దగ్గుబాటి రానా డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్యకశిప అన్న విషయం తెల్సిందే. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. అమర చిత్ర కథ కామిక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని చెప్పుకొచ్చారు. -
Samantha: సినిమాలకు బ్రేక్ ఇచ్చి సామ్ ఏం చేస్తుందో చూడండి..?
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇటీవలే తన సినిమాలు అన్నింటిని పూర్తిచేసిన ఆమె దాదాపు ఒక ఏడాది వరకు బ్రేక్ తీసుకునున్నట్లు తెలిపిన విషయం తెల్సిందే. -
Niharika Konidela: అన్నావదినలతో మెగా డాటర్..
Niharika Konidela:మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. ఇక ఈ మధ్యనే భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులిచ్చిన ఆమె.. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతుంది. అక్కలు అయిన శ్రీజ, సుస్మితలతో పాటు స్నేహితులతో సమయాన్ని గడుపుతూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. -
Abbas: ఆమె నన్ను మోసం చేసింది.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
Abbas: అబ్బాస్.. ఈ పేరు ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. కానీ, 90వ దశకంలో ఉన్న యువతను అడగండి.. అబ్బాస్ అంటే ఎవరో.. అతనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్తారు. ప్రేమదేశం సినిమా చూసాకా అలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని అమ్మాయిలు.. ఇలాంటి స్నేహితుడు కావాలని అబ్బాయిలు.. అబ్బాస్ కటింగ్ కావాలని స్టూడెంట్స్..
తాజావార్తలు
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!