Roja Pantham
Author- NTV Telugu-
Mrunal Thakur: సెట్ లో మృణాల్ బర్త్ డే.. కేక్ కట్ చేయించిన విజయ్
Mrunal Thakur: సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలను అందుకున్న మృణాల్ ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న.. విజయ్ దేవరకొండ సరసన VD13 లో నటిస్తోంది. -
Kavin: పెళ్లి పీటలు ఎక్కనున్న ‘దాదా’ హీరో.. వధువు ఎవరంటే.. ?
Kavin: కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టాడు కెవిన్. ఇక సీరియల్ హీరోగా మారి అక్కడనుంచి బిగ్ బాస్ కు వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాకా.. నత్పున ఎన్నను తేరియుమా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. -
Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆనందంలో డార్లింగ్ ఫ్యాన్స్.. ?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Tiger Nageswara Rao: ఈ గజదొంగను ఆపుతున్న శక్తులు ఎవరు.. అదికూడా చెప్పండి బ్రో
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తుండగా.. -
Raasi Khanna: నేను బరువు తగ్గడానికి నా బాయ్ ఫ్రెండ్ కారణం.. ?
Raasi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న ఈ భామ .. ఆ తరువాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయింది. స్టార్ హీరోల సరసన నటించినా కూడా అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు అంటే అతిశయోక్తి కాదు. -
Naveen Vijaya Krishna: విజయ నిర్మల పెద్ద మనవడు.. నరేష్ కొడుకు ఏంటి ఇలా మారిపోయాడు..?
Naveen Vijaya Krishna: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా ఫేమసే. ఇక పవిత్రా లోకేష్ తో నరేష్ నడిపిన ప్రేమాయణం వలన మరింత ఫేమస్ అయ్యాడు. -
Bigg Boss Sohel: ఏందిరా ఈ తేడాగాడు అని ఏడిపించారు..
Bigg Boss Sohel:సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై, చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. -
SJ Suryah: శ్రీదేవి తరువాత ఆమెనే.. పవన్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
SJ Suryah: ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి నటుడిగా కొనసాగుతున్నాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖుషీకి దర్శకత్వం వహించింది ఆయనే. ఈ సినిమా తరువాత వీరి కాంబోలో కొమరం పులి వచ్చింది. -
Sujitha: ‘వదినమ్మ’ వదిన స్టార్ హీరోయిన్ అని తెలుసా.. వారి విడాకులు.. ?
Sujitha: సుజిత.. ఈ పేరు వినగానే పసివాడి ప్రాణం సినిమా గుర్తొస్తుంది. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రంలో పసివాడిగా లాలా.. లాలా అంటూ చిరంజీవిని పిలిచే చిన్నారి ఎవరో కాదు.. మన సుజితనే. ఈ విషయం చాలామందికి తెలియదు. -
Shobu Yarlagadda: ఆటిట్యూడ్ తో హిట్ సినిమా వదులుకున్న ఆ హీరో ఎవరు.. ?
Shobu Yarlagadda: బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విషయంలో ఎంత నిక్కచ్చిగా మాట్లాడతాడో.. సోషల్ మీడియాలో కూడా తన అభిప్రాయాలను తెలపడానికి ఏ మాత్రం సంకోచించడు.
తాజావార్తలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?