Roja Pantham
Author- NTV Telugu-
Yashikaa Annand: బుల్లి గౌన్ వేసుకొని.. పెద్ద అందాలనే చూపిస్తుందే
-
Poonam Bajwa: బికినీలో బొద్దుగుమ్మ.. భలే ముద్దొస్తుందే
-
Upasana Konidela: ఆ బాధను నేను చూసాను.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ అపోలో హాస్పిటల్స్ పెద్దలకు మాత్రమే కాకుండా చిన్నారుల కోసం కూడా గుడ్ న్యూస్ తెలిపింది. వైద్య రంగంలో అరుదైన సేవలను అందిస్తూ దేశం యావత్తు తనదైన గుర్తింపు సంపాదించుకున్న అపోలో హాస్పిటల్స్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. -
Taali Trailer: ట్రాన్స్ జెండర్ గా అదరగొట్టిన సుస్మితా సేన్..
Taali Trailer: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సిరీస్ తరువాత సుస్మితా ఒక స్ట్రాంగ్ కథతో వస్తుంది. ఇది కథ అనడం కన్నా బయోపిక్ అని చెప్పొచ్చు. ఇండియాలోనే మొట్ట మొదటి ఎలక్షన్ అంబాసిడర్ అయిన శ్రీగౌరీ సావంత్ జీవిత కథగా తెరకెక్కిన సిరీస్ తాలి. -
Comedians: ఇది కదా మిలియన్ డాలర్ పిక్ అంటే.. ఎంత బావుందో
Comedians: టాలీవుడ్ కమెడియన్స్ అని అనగానే.. ఒకప్పుడు పది పేర్లు దాదాపు అలవోకగా చెప్పేసేవాళ్ళం.. కానీ, ఇప్పుడు అలా లేదు. ఎవరు కమెడియన్.. ఎవరు నటుడు .. ఎవరు హీరో అనేది పోల్చుకోలేకపోతున్నాం. అదే ఒకప్పుడు కామెడీ కుటుంబం అనగానే బ్రహ్మానందం, బాబు మోహన్, కొత్త శ్రీనివాస్ రావు, చలపతి రావు, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది పేర్లు వస్తాయో లెక్కే లేదు. -
Pawan Kalyan: గుండెకు గొంతు వస్తే.. బాధకు భాష వస్తే.. అది గద్దర్.. గుండెలను పిండేస్తున్న పవన్ కవిత
Pawan Kalyan: ప్రజా గాయకుడు గద్దర్ నిన్న మృతి చెందిన విషయం తెల్సిందే. అల్వాల్‌లోని ఆయన ఇంటివద్ద జులై 20న తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అప్పటి నుంచి హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఒక్కసారిగా మావోయిస్ట్ పార్టీతో పాటు తెలంగాణ మొత్తం విషాదంలో కూరుకుపోయింది. -
Ajith: గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. మరీ ఇంత దారుణంగానా.. ?
Ajith: హీరో అంటే ఎలా ఉండాలి.. బాడీ ఫిట్ నెస్, స్టైల్, స్వాగ్.. అస్సలు అభిమానులు చూసి వావ్.. మా హీరో అంటే ఇలా ఉండాలి అని అనుకొనేలా ఉండాలి. ఈ కాలంలో 60 వయస్సు వచ్చినా కూడా హీరోలు తమదైన అవుట్ ఫిట్ తో అదరగొడుతున్నారు. కానీ, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మాత్రం నా ఒరిజినాలిటీనే చూపిస్తా అంటూ డిఫరెంట్ లుక్ తో అదరగొడుతున్నాడు. -
Baby Varalakshmi: రేప్ ల వరలక్ష్మి అని అవమానించేవారు.. ఆ సీన్స్ చేసి
Baby Varalakshmi: సీనియర్ నటీమణి వరలక్ష్మి.. ఇప్పటితరానికి ఆమె తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో ఆమె పేరు చాలా బాగా వినిపించేది. 1973 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. అప్పటి నుంచి బేబీ వరలక్ష్మిగా ఆమె పేరు స్థిరపడిపోయింది. హీరోయిన్ గా, హీరోలకు చెల్లెలిగా, సపోర్టింగ్ రోల్స్ లో ఎన్నో సినిమాలు చేసింది. -
Chiranjeevi: ఏంటి.. బాసూ.. దిల్ రాజునూ అలా ఆడేసుకున్నావ్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తెల్సిందే. అస్సలు ఆయన మెగాస్టార్ గా మారిందే ఆ టైమింగ్ వలన.. కథలను ఎంచుకోవడం, డ్యాన్స్ లో క్రేజ్.. కామెడీ టైమింగ్ తో అభిమానుల మనసులను ఫిదా చేసి ఒక హీరో దగ్గరనుంచి మెగాస్టార్ గా ఎదిగాడు. ఇప్పటికీ చిరు లో అల్టిమేట్ ఏదైనా ఉంది అంటే అది కామెడీ టైమింగ్ అనే చెప్పాలి. -
Abbas: విశాల్ చాలామందిని పాడు చేశాడు.. అందుకే అతడంటే పగ
Abbas: ప్రేమ దేశం హీరో అబ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా అబ్బాస్ కటింగ్ అని పేరు వచ్చిందే ఆయన వలన. చాక్లెట్ బాయ్ లా కనిపించే అబ్బాస్.. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ అవకాశాలు రాకపోవడంతో తన కుటుంబంతో కలిసి న్యూజిల్యాండ్ లో సెటిల్ అయిపోయాడు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?