Roja Pantham
Author- NTV Telugu-
Sherlyn Chopra: రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా.. శృంగార తార సంచలన వ్యాఖ్యలు
Sherlyn Chopra: షెర్లిన్ చోప్రా.. ఈ పేరు వినని వారుండరు. గతేడాది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ఆమె కూడా ఒక నిందితురాలిగా ఉంది. రాజ్ కుంద్రా నిజ స్వరూపాన్ని బయటపెట్టి సోషల్ మీడియాను షేక్ చేసింది. -
Samantha: చిన్మయి పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సమంత
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సామ్.. కాలంతో సాగుతోంది. తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడడానికి మానసికంగా సంసిద్ధం అవుతుంది. -
Chiranjeevi: నా తమ్ముడిని బయటకు వెళ్ళమనడానికి నువ్వు ఎవడ్రా?. చిరు వార్నింగ్
Chiranjeevi: మెగా బ్రదర్స్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్.. ముగ్గురు దేహాలు వేరైనా ప్రాణాలు ఒకటే. అన్న గురించి తప్పుగా మాట్లాడితే తమ్ముళ్లు ఊరుకోరు. తమ్ముడి గురించి ఎవరైనా ఏదైనా అంటే అన్నలు అస్సలు వదలరు. -
Hyper Aadi: పెగ్ వేసి పవర్ స్టార్ గురించి మాట్లాడితే.. హైపర్ ఆది వార్నింగ్
Hyper Aadi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హైపర్ ఆది.. మెగా కుటుంబానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద అభిమానినో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Pranita Subhash: తళుక్కుమన్నది కులుకుల తార..
-
TG Viswaprasad: పవన్ రెమ్యూనిరేషన్.. ప్రపంచంలో ఎవడికి అడిగే హక్కు లేదు
TG Viswaprasad:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్. వివేక్ కూచిభోట్ల నిర్మించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించాడు. -
Allu Arjun: ఇదేందయ్యా ఇది.. బన్నీకి జోడిగా AI హీరోయినా..?
Allu Arjun:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత సమాజంలో ఎంతలా ఇమిడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీతో ఫోటోలు, వీడియోస్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఈ మధ్యనే టీవీ యాంకర్స్ ను కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా సృష్టించి షాక్ ఇచ్చారు. -
SIIMA 2023: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. ఏకంగా 11 నామినేషన్స్
SIIMA 2023: సైమా.. సైమా .. సైమా పండుగ మొదలైపోయింది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 పండుగకు సర్వం సిద్ధమైంది. -
Venu Yeldandi: వెకేషన్ సరే.. నెక్స్ట్ సినిమా ఎప్పుడు.. ?
Venu Yeldandi: జబర్దస్త్ కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారాడు వేణు ఎల్దండి. బలగం అనే సినిమాకు దర్శకత్వం వహించి భారీ విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బలగం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Pawan Kalyan: ఇండస్ట్రీ తలెత్తుకొనేలా చేయాలి.. దిల్ రాజు కు పవన్ సూచన
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సోషల్ మీడియాలో కూడా పవన్ యమా యాక్టివ్ గా ఉంటారు. ఇండస్ట్రీలో ఏది జరిగినా అందుకు పవన్ స్పందిస్తూ ఉంటారు.
తాజావార్తలు
-
Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
-
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే
-
Explainer: ఆలస్యంగా నిద్రపోతున్నారా?
-
Marco Rubio: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌తో అమెరికా సంబంధాలుండవు.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
-
AP SEC Meeting: సుప్రీంకోర్టు ఆదేశాలతో అలర్ట్.. ఎస్ఈసీ అత్యసర సమావేశం..!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!