Roja Pantham
Author- NTV Telugu-
Vijay Devarakonda: అదే జరిగితే.. హైవేపై సమంత పేరుతో ఇడ్లీ బండి పెట్టుకోవడమే
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Mahesh Babu: అంతరిక్షంలో మహేష్ పేరుతో ఒక నక్షత్రం.. సూపర్ స్టార్ ఫ్యాన్సా..? మజాకానా.. ?
Mahesh Babu: అభిమాని లేనిదే హీరోలు లేరు.. ఎందుకంటే .. ఏ హీరోకైనా తన బలం.. బలగం అభిమానులే. ముఖ్యంగా తెలుగువారు.. ఏ హీరోను అయినా అభిమానించారు అంటే.. చచ్చేవరకు గుండెల్లో పెట్టుకుంటారు. వారి కోసం గొడవలు పడతారు.. వారి కోసం గుడులు కడతారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Khushi: ఆ సినిమాను గుర్తుచేస్తున్న ఖుషి.. ఇది కూడా హిట్ అయ్యేలానే ఉందే
Khushi: సాధారణంగా ప్రతి సినిమాలో మరో సినిమాకు సంబంధించిన పోలికలు ఉంటూనే ఉంటాయి. అయితే కథాకథనాలను డైరెక్టర్ చూపించినదాన్ని బట్టి సినిమా హిట్ అవుతుందా..? లేదా.. ? అనేది తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషి. -
Rajinikanth: అర్ధమయ్యిందా రాజా.. వాళ్లకు కౌంటరేనా.. ?
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. నెలాసం దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రజినీ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. తమన్నా, మోహన్ లాల్, సునీల్, జాకీ ష్రాఫ్ లాంటి పెద్ద పెద్ద నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
Guntur Kaaram: మహేష్ కబడ్డీ కూత.. థియేటర్ లో మోగాలి మోత
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Allu Arha: అర్హ పాప.. స్కూల్ కు వెళ్లే టైమ్ వచ్చింది
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫేమసో.. అతని కూతురు అర్హ అంతకన్నా ఎక్కువ ఫేమస్. అర్హ పుట్టినదగ్గరనుంచి కూడా ఆమె సెలబ్రిటీ అని చెప్పాలి. అల్లు అర్జున్- అల్లు స్నేహారెడ్డి.. అర్హను సెలబ్రిటీగా మార్చేశారు. పుట్టినప్పటినుంచి అర్హ ఫోటోలు, వీడియోలు.. బన్నీతో చేసిన అల్లరి పనులు అన్నింటిని అభిమానులకు షేర్ చేసేది అల్లు స్నేహ. దీంతో అర్హ ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. -
Khushi Trailer: భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా
Khushi Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
Chandramukhi 2: జ్యోతికను కంగనా మరిపిస్తుందా.. ?
Chandramukhi 2: రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో చంద్రముఖిగా జ్యోతిక నటన నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఉంది. ఆమె తర్వాత అలాంటి పాత్రను ఎంతమంది చేసినా కూడా జ్యోతికను మరిపించలేకపోయారు. -
Don 3: వా.. మాకు షారుఖ్ మాత్రమే కావాలయ్యా..
Don 3: డాన్ అనగానే టక్కున అమితాబ్ గుర్తొచ్చేస్తాడు. ఆ తరువాత డాన్ అనగానే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తొస్తాడు.షారుక్ ఖాన్-పర్హాన్ అక్తర్ కాంబోలో వచ్చిన డాన్ సినిమా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది. -
Jabardasth Rohini: వీల్ చైర్ లో వచ్చి యాంకరింగ్ చేసిన రోహిణి..
Jabardasth Rohini: మావా అంటూ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నటి రోహిణి. ఈ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రోహిణి.. ఆ తరువాత కామెడీ షోస్ లో మెరిసింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?