Roja Pantham
Author- NTV Telugu-
Mehar Ramesh: ఓ శక్తి.. ఓ షాడో.. ఓ భోళా.. స్టార్స్ కు ప్లాప్స్ ఇవ్వడంలో తోపు అంతే
Mehar Ramesh: మెహర్ రమేష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇతని పేరే వినిపిస్తోంది. మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో టాలీవుడ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత మెహర్ కన్నడ పరిశ్రమపై కన్ను వేశాడు. -
Chiranjeevi: ఖుషీ నడుము సీన్.. పవన్ పరువు తీశావ్ గా బాసూ
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. కోలీవుడ్ లో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. చిరు సరసన తమన్నా నటించింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
Bholaa Shankar: పొరపాటున కూడా థియేటర్ విజిట్ కు రావద్దు మెహర్ అన్నా..
Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమిళ్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా మెహర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Kajal Aggarwal: అది చేయనంటున్న కాజల్.. అయితే కష్టమే అంటున్న ఫ్యాన్స్
Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన కాజల్.. -
Allu Arjun: పుష్పగాడి స్టైల్ అంటార్రా బాబు..
Allu Arjun: అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే ఐకాన్ స్టార్ అంటున్నాం కానీ ఒకప్పుడు బన్నీని స్టైలిష్ స్టార్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే టాలీవుడ్ లోనే మోస్ట్ స్టైలిష్ హీరో ఎవరు అంటే టక్కున అల్లు అర్జున్ అని చెప్పేస్తారు. -
Mahesh Babu: భోళా శంకర్ పై మహేష్ ట్వీట్.. అతనికోసమేనా.. ?
Mahesh Babu: టాలీవుడ్ లో హీరోలు అందరూ ఒకటే. అప్పుడప్పుడు సినిమాల విషయంలో ఫాన్స్ కొట్టుకున్నా కూడా హీరోలు మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటారు. ఒకరి సినిమాను ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందులో మెగా కుటుంబం, సూపర్ స్టార్ కుటుంబం ముందుంటుంది. -
Posani Krishna Murali: టికెట్ రేట్స్.. చిరంజీవి ముందే చెప్పా.. కాదని చెప్తే చెప్పుతో కొట్టుకుంటా
Posani Krishna Murali: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా నటించిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుపోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. -
Jailer Disaster: జైలర్ డిజాస్టర్.. విజయ్ ఫ్యాన్స్ అరాచకం
Jailer Disaster: హీరోలు అన్నాక ఫ్యాన్స్ ఎలా ఉంటారో యాంటీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. ఇక హీరోల ఫ్యాన్ వార్స్ చూస్తే చాలామందికి మెంటల్ ఎక్కడం ఖాయమని చెప్పాలి. ఈ ఫ్యాన్ వార్ అనేది అన్ని ఇండస్ట్రీల్లో ఉంది. టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లో ఈ ఫ్యాన్స్ వార్ మరీ దారుణంగా ఉంటాయి. -
Bigg Boss Telugu 7: ఎవరి ఊహకు అందని సీజన్.. నాగ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే
Bigg Boss Telugu 7: బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటూ అరిచే సమయం ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ మొదలుకానుంది. ఎపప్టి నుంచో బిగ్ బాస్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ లోకి అడుగుపెడుతుంది. ఇక ఈసారి కూడా ఈ సీజన్ కు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. -
Sneha: స్నేహ.. దయచేసి అలాంటి పనులు చేయకు.. గుండెపోటు వస్తుంది
Sneha: చిత్ర పరిశ్రమ.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ నిత్యం ఫిట్ గా ఉండాలి.. అందంగా ఉండాలి. అందుకోసం రోజూ తారలు జిమ్ అని, డైటింగ్ అని.. యోగా అని బాడీని కష్టపెడుతూనే ఉంటారు. గత కొన్నిరోజులుగా సెలబ్రిటీలు జిమ్ చేస్తూ గుండెపోటు వలన ప్రాణాలు వదులుతున్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Poco X8s: పోకో X8s లాంచ్.. 6,330mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త ఫోన్!
-
Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
-
AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
-
SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
-
Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!