Roja Pantham
Author- NTV Telugu-
Tiger Nageswara Rao: ఆ లిరిక్స్.. మాస్ మహారాజా కటౌట్.. పర్ఫెక్ట్ సింక్ రా
Tiger Nageswara Rao:మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ నిర్మిస్తున్నాడు. -
NTR: మాస్.. టెర్రిఫిక్.. ఇలాంటి పదాలు సరిపోవేమో.. దేవరకు దండం పెట్టడమే
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Animal: యానిమల్ కా బాప్.. అంటే ఈ రేంజ్ లోనే ఉండాలి
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ తలరాతనే మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా.. భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. -
Vijay Antony: నా కూతురుతో పాటు నేనూ చనిపోయాను.. విజయ్ సంచలన ట్వీట్
Vijay Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెల్సిందే. డిప్రెషన్, స్ట్రెస్ తట్టుకోలేక 16 ఏళ్ళ మీరా ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. ఈ ఘటన ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. -
The Road Trailer: మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తున్న త్రిష.. అదరగొట్టింది
The Road Trailer: సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం సినిమాతో తెలుగుతెరపై హీరోయిన్ గా మెరిసిన ఈ భామ .. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తున్నా .. అమ్మడు మాత్రం తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. -
Mahalakshmi: డబ్బుకోసం పెళ్లి చేసుకొని.. భర్తను జైలుకు పంపి.. ఇలా చేయటానికి సిగ్గులేదు..?
Mahalakshmi: కోలీవుడ్ నటి మహాలక్ష్మీ పేరు వినే ఉంటారు. నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ను వివాహమాడి ఆమె బాగా ఫేమస్ అయ్యింది. లావుగా ఉన్న రవీందర్ ను ఆమె ప్రేమించి పెళ్లిచేసుకోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ప్రేమతో పెళ్లి చేసుకుందని చెప్పగా .. చాలామంది మాత్రం డబ్బుకోసమే ఆమె రవీందర్ ను వివాహమాడింది అని విమర్శలు గుప్పించారు. -
Leo: డెవిల్ తో లియో పోరాటం.. విజయ్ నట విశ్వరూపం
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. -
Vijay Varma: ఆమెతో శృంగారం.. వెన్నులో వణుకు పుట్టింది.. తమన్నా బాయ్ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు
Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని నటించిన MCA సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడే. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్.. మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మరింత పేరు తెచ్చుకున్నాడు. -
Tamannaah Bhatia: మహిళా బిల్లు ఆమోదం.. హర్షం వ్యక్తం చేసిన మిల్కీ బ్యూటీ
Tamannaah Bhatia: నూతన పార్లమెంట్ భవనం సినీ తారలతో కళకళలాడింది. నేడు ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని సినీతారలు తమన్నా, మంచు లక్ష్మి, దివ్య దత్తా భూమిక పెడ్నేకర్, షెహనాజ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. -
Amy Jackson: విక్రమ్ హీరోయిన్.. ఎలా ఉండేది.. ఎలా తయారయ్యింది.. ?
Amy Jackson: బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మద్రాసు పట్టణం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అమీ. మొదటిసినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. అమీకి మాత్రం వరుస ఆఫర్లను అందుకుంది.
తాజావార్తలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!