Roja Pantham
Author- NTV Telugu-
Shraddha Kapoor: ఎంత కవర్ చేసినా.. దొరికిపోయావ్ లే పాప..
shraddha Kapoor: సాధారణంగా నటీనటుల మధ్య ఎంత లేదు అనుకున్నా కొద్దిగా జెలసీ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య జెలసీ ఎక్కువ ఉంటుందని .. చాలాసార్లు రుజువు అయ్యింది. ఇక ఈ మధ్యనే.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్- రష్మిక మధ్య ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. -
Kiran Abbavaram: ఖైరతాబాద్ గణేష్ ఆశీస్సులు తీసుకున్న రూల్స్ రంజన్..
Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా జ్యోతికృష్ణ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రూల్స్ రంజన్. స్టార్ లైట్ ఎంటర్ టైనర్ బ్యానర్ పై దివ్యంగ్ లావానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. -
Damini: దేవుడా.. మూడు వారాలకు.. అన్ని లక్షలు తీసుకుందా.. ?
Damini: బిగ్ బాస్ సీజన్ 7 మొదలై మూడు వారాలు ముగిశాయి. మొదటిరోజు నుంచే బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు.. నామినేషన్స్ తో హౌస్ మొత్తం దద్దరిల్లుతుంది. ఇక ప్రతివారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు. -
Pooja Hegde: క్రికెటర్ ప్రేమలో పూజా.. మరి ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి.. ?
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడిందా.. ? అంటే .. నిజమే అని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. గత రెండేళ్లు గా పూజాకు హిట్ అందుకుంది లేదు. ఇక పూజా కెరీర్ ఫినిష్ అని కొందరు.. ? పూజా కమ్ బ్యాక్ ఎప్పుడు ఇస్తుందో అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. -
Suman: చంద్రబాబు అరెస్ట్ పై సుమన్ కీలక వ్యాఖ్యలు
Suman: నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. రాజకీయాలలో ప్రత్యేక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ.. పరోక్షంగా రాజకీయ నాయకుల గురించి .. పార్టీల గురించి.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటాడు. -
KG George: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి
KG George: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ పక్షవాతంతో నేడు కన్నుమూశారు. ఆయన వయస్సు 77. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. -
Nabha Natesh: నభా.. సినిమాలకు గుడ్ బై చెప్పావా.. ?
Nabha Natesh: నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ నభా నటేష్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని..వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో.. నభా ఇస్మార్ట్ భామగా మారిపోయింది. ఇక ఈ సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అవేమి అంతటి విజయాన్ని అందివ్వలేకపోయాయి. -
Vishnupriyaa: రామ్ సాంగ్ తో రచ్చ చేసిన విష్ణుప్రియ.. ఊర్వశి కూడా ఈ రేంజ్ లో చూపించలేదేమో
Vishnupriyaa: పోరా పోవే అనే షోతో ప్రేక్షకులకు దగ్గరయింది యాంకర్ విష్ణుప్రియ. సుడిగాలి సుధీర్ పక్కన ఫీమేల్ యాంకర్ గా చేయడంతో విష్ణుప్రియకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక ఈ షో తరువాత ఈ భామ మంచి షోస్ చేస్తూ .. బాగానే పేరు సంపాదించుకుంది. -
AI Images: సోషల్ మీడియాలో హీరోల AI ఇమేజ్ లు చూస్తుంటే మెంటల్ ఎక్కుతుంది..
AI Images: రోజురోజుకు ప్రపంచం కొత్త రంగులను పులుముకుంటుంది. టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. ప్రతిదీ అందులోనే కనిపిస్తుంది. ప్రపంచం ఇంత చిన్నదా అని అనిపించకమానదు. ఒకప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేయడం ట్రెండ్.. -
Nirupam: నిత్యామీనన్ సరసన హీరోగా డాక్టర్ బాబు.. హిట్ పడితే నా సామీ రంగా
Nirupam: కార్తీక దీపం వంటలక్క ఎంత ఫేమసో.. డాక్టర్ బాబు అంతే ఫేమస్. నిరుపమ్ బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ అందరు డాక్టర్ బాబు అని దగ్గరకు వచ్చి .. హీరోల కంటే ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారు. నిజం చెప్పాలంటే.. డాక్టర్ బాబు పేరు నిరుపమ్ అన్న విషయం కూడా తెలియదు చాలామందికి.
తాజావార్తలు
-
Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!