Animal: యానిమల్ కా బాప్.. అంటే ఈ రేంజ్ లోనే ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ తలరాతనే మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా.. భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి పోస్టర్, ప్రతి వీడియోతో ఆ అంచనాలను ఇంకా పెంచేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా ఈ సినిమా నుంచి అనిల్ కపూర్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. యానిమల్ కా బాప్.. బల్బీర్ సింగ్ గా అనిల్ కప్పూర్ కనిపించనున్నాడని మేకర్స్ తెలిపారు. ఇక ఈ పోస్టర్ లో అనిల్ సైతం చెప్పినట్టే యానిమల్ కా బాప్ లానే ఉన్నాడు.
Vijay Antony: నా కూతురుతో పాటు నేనూ చనిపోయాను.. విజయ్ సంచలన ట్వీట్
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఒంటినిండా గాయాలతో.. చేతిలో ఫోన్ పట్టుకొని సీరియస్ లుక్ తో కనిపించాడు. అనిల్ కపూర్ .. రణబీర్ కపూర్ కు తండ్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రణబీర్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. ఒక సాధారణ యువకుడు యానిమల్ గా ఎలా మారాడు ..? అతను యానిమల్ గా మారాల్సిన పరిస్థితులు ఎవరు కల్పించారు అనేది కథగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక యానిమల్ టీజర్ ను సెప్టెంబర్ 28 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియా సినిమాగా యానిమల్ డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా ఎలాంటి రికార్డ్ సృష్టిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?