Roja Pantham
Author- NTV Telugu-
Sohi Sisters: చిత్ర పరిశ్రమ లో విషాదం.. అక్క మృతిచెందిన కొద్దిసేపటికే చెల్లి కూడా..
Sohi Sisters: చిత్ర పరిశ్రమలో విషాదం విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటీమణులు డాలీ సోహి, అమన్ దీప్ సోహి.. కొద్దీ గంటల వ్యవధిలోనే మృతిచెందారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేసారి మృతి చెందడంతో సోహి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డాలీ సోహి.. జనక్, భాభీ వంటి టీవీ షోలతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. -
Mahesh Babu: కళ్లు ఎలా ఉంటాయి.. వేటకు వెళ్ళేటప్పుడు పులి కళ్లులా ఉంటాయి
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కానీ, ఆయన అందం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ మనిషికి అయినా వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది.. కానీ, బాబుకు మాత్రం వయస్సు పెరిగేకొద్దీ అందం పెరుగుతుంది. ప్రస్తుతం మహేష్ ఏజ్ 48.అయితే .. మహేష్ ను చూసిన వారెవ్వరు కూడా అది ఒప్పుకోరు. -
Actor Sivaji: వేషం మార్చి దుబాయ్ లో పట్టుబడ్డ శివాజీ.. ?
Actor Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి.. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 90పైగా సినిమాల్లో నటించిన శివాజీకి నటుడుగా మంచి పేరే ఉంది. కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక శివాజీ కొద్దిగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇక కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. -
Love Me Teaser: పక్కన బేబీని పెట్టుకొని దెయ్యంతో రొమాన్స్ అంటావేంటి భయ్యా ..
Love Me Teaser: దిల్ రాజు నట వారసుడు ఆశిష్ ఈ మధ్యనే ఒక ఇంటివాడు అయిన విషయం తెల్సిందే. రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆశిష్.. హీరోగా మంచి హిట్ కొట్టడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆశిష్ హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేయడంతో.. టైటిల్ రివీల్ చేసినప్పుడే ఆసక్తి కలిగింది. -
Ajith: హాస్పిటల్ లో తాలా.. అసలు ఆయనకు ఏమైంది.. ?
Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. -
Rakhi Sawant: అనంత్ అంబానీ బరువుపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. -
Prabhas: డార్లింగ్ ను తన కెమెరాలో బంధించిన లోఫర్ భామ..
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2898AD. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Ananya Nagalla: అవును.. నేను వాటికి సర్జరీ చేయించాను
Ananya Nagalla:మల్లేశం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఒక హీరోయిన్ గా నటించి అందరి దృష్టిలో పడింది.వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది. -
GAMA Awards: దుబాయ్ లో ఘనంగా గామా అవార్డ్స్.. మళ్లీ అదరగొట్టిన పుష్ప
GAMA Awards: దుబాయ్‌లో జరిగే గామా అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది దుబాయ్ లో AFM ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ చేసే ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఈ ఏడాది గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది.మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో గామా అవార్డ్స్ వేడుకను, గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గ్రాండ్ గా నిర్వహించారు. -
Sharwanand: బ్రేకింగ్.. తండ్రి అయిన శర్వానంద్.. కూతురు పేరు వింటే..?
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక గత ఏడాది శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. గత కొన్నిరోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం గర్భవతిఅని చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
-
UP Farmers Relief: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట
-
IND vs NZ: రెండో వన్డే మ్యాచ్ రద్దు కానుందా..?
-
Gollabuddharam Murder: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి..!
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!