Roja Pantham
Author- NTV Telugu-
Sharathulu Varthisthai: ఉమెన్స్ డే స్పెషల్.. ఆకాశం అందనీ సాంగ్ రిలీజ్ చేసిన సీతక్క
Sharathulu Varthisthai చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ సినిమా మార్చి 15వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. -
ఇండస్ట్రీనే గడగడలాడించిన ఈ వ్యక్తిని గుర్తుపట్టారా.. ?
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తన తదుపరి సినిమా అనిమల్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అనుకున్నారు. పేరుకు తగ్గట్టే.. అనిమల్ ను చూపించాడు. ఈసారి టాలీవుడ్ ను మాత్రమే కాదు.. పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసి వదిలిపెట్టాడు. -
Sharwanand: అన్నా.. కొద్దిగా గ్యాప్ ఇవ్వరాదే.. ఇప్పటికే మూడు అయ్యాయి
Sharwanand: టాలీవుడ్ లో వైవిధ్యంగా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఎంత ఆస్తి ఉన్నా.. తన టాలెంట్ తోనే పైకి రావాలని..థంబ్స్ అప్ యాడ్ లో గెలిచి.. చిరంజీవితో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. అనంతరం చిన్నా చితకా పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. ఇక శర్వా ఏ కథను ఎంచుకున్నా అందులో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. -
Kalki2898AD: ఇటలీలో ఆటాపాటా.. ఫ్యాన్స్ కు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
Kalki2898AD: సలార్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. -
Aishwarya Rai: ఐశ్వర్య.. 12 ఏళ్లకే కూతురికి సర్జరీ చేయించిందా.. ?
Aishwarya Rai: ఒకప్పుడు హీరోయిన్స్ ఎలా ఉండేవారు.. ముద్దుగా, బొద్దుగా ఉన్నా కూడా అందంగా, కళగా ఉండేవారు. ముక్కు వంకర.. మూతి వంకర అని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉండేవారు కాదు. ఎందుకు అంటే.. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి. కానీ, ఇప్పుడు అలా కాదు. ఎంత అందంగా ఉన్నా కూడా ఇంకా అందంగా కనిపించడానికి హీరోయిన్స్ సర్జరీలపై ఆధారపడుతున్నారు. అప్పుడెప్పుడో శ్రీదేవి తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్. -
Niharika Konidela: కొత్త అవతారంలో మెగా డాటర్.. ఆహా.. అనాలంట
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.అనుకున్నారు కానీ, ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసినా కూడా ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం అందలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది -
Janhvi Kapoor: పుట్టినరోజున చిన్నమ్మతో కలిసి తిరుపతిలో సందడి చేసిన దేవర బ్యూటీ..
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి.. తన అందాన్ని మొత్తం కూతుర్లకు ఇచ్చేసి.. ఆమె వెళ్ళిపోయింది. ఇక తల్లి అందాన్ని పుణికిపుచ్చుకున్న కూతుర్లు ఎప్పటికప్పుడు ఆమెను గుర్తుచేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఈ చిన్నదాన్ని హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశపడింది. కానీ, ఆ ముచ్చట తీరకుండానే శ్రీదేవి మృతి చెందింది. -
Vijayalakshmi: ఆ నటుడు నన్ను మోసం చేశాడు.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. హీరోయిన్ వీడియో వైరల్
Vijayalakshmi: తమిళ నటి విజయలక్ష్మీ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆమె మంచి సినిమాల్లోనే నటించింది. ముఖ్యంగా జగపతి బాబు, అర్జున్ సర్జా, వేణు తొట్టెంపూడి నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
NTR: దేవర అవ్వలేదు.. వార్ మొదలెట్టలేదు.. అప్పుడే ఇంకొకటా.. ?
NTR: ఆర్ఆర్ఆర్ వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కానీ, చరణ్ కానీ మరో సినిమాతో వెండితెరపై కనిపించింది లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ ఏడాది ఏప్రిల్ లో దేవర సినిమాతో వస్తాడు అనుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం దేవర సినిమాను.. కొరటాల శివతో కలిసి శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నారు. -
Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్ భార్య.. ఎంత లక్షణంగా ఉందో
Meenakshi Chaudhary: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ భాస్కర్. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?