Kubera: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సినిమాలు.. ప్రయోగం అయినా.. రియల్ ఇన్సిడెంట్స్ అయినా.. పాత్ర ఏదైనా ధనుష్ దిగితే.. హిట్ గ్యారెంటీ. అలాంటి ధనుష్.. టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జత కడితే.. అందులో కింగ్ నాగార్జున కూడా జాయిన్ అయితే.. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ సంగీతం ఇస్తే..
Kalki 2898AD: హమ్మయ్య.. ఎట్టకేలకు కల్కిలో ప్రభాస్ పేరు తెలిసిపోయింది. భైరవగా ప్రభాస్ కనిపించబోతున్నాడు.. అంతేనా స్టైలిష్ లుక్ లో డార్లింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే.. ఆ పోస్టర్ చూసిన కొంతమంది మాత్రం ఒకటి తక్కువైంది.. అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు..
నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది సంక్రాంతికి బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చిరుతో పోటీపడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత భగవంత్ కేసరి మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం కష్టపడుతున్నాడు.
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కల్కి 2898ఏడి ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొత్తం నాగ్ అశ్విన్ స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు.
Shyamala Devi: ఫ్యాన్స్ వార్.. సోషల్ మీడియా వచ్చాకా ఇవి బాగా ఎక్కువ అయ్యాయి. ఒకప్పుడు ఫ్యాన్స్.. సినిమా హిట్ అయ్యిందా.. ? లేదా అనేదానిమీద కొట్టుకొనేవారు. కానీ, ఇప్పుడు తమ అభిమాన హీరోలను ఎవరైనా ఏదైనా అనడం ఆలస్యం.. ఆ హీరోల ఫోటోలను ఎడిట్ చేయడం, వారిని బాడీ షేమింగ్ చేయడం, వారి పర్సనల్ విషయాలను పబ్లిక్ చేసి తిట్టడం చేస్తూ.. ఇదే మా అభిమానం అని చూపిస్తున్నారు.
Gopichand: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని గోపీచంద్ అభిమానులు పాటలు అందుకుంటున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ పాట వారికి బిగా సెట్ అవుతుంది ఈ టైమ్ లో. గత కొంతకాలంగా గోపీచంద్.. బాక్సాఫీస్ మీద యుద్ధమే చేస్తున్నాడు కానీ, గెలవలేకపోతున్నాడు. సినిమాలు, మంచి కథలు ఎంచుకుంటున్నాడు కానీ, అభిమానులను మెప్పించలేకపోతున్నాడు.
Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క మంచి బిజినెస్ విమెన్ గా ఉంటూనే.. ఇంకోపక్క కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇక ఈ కాలంలో ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన అమ్మాయి.. ఏడాది కూడా నిండకుండానే అత్తతో పోరు పడలేకపోతున్నాను అంటూ వేరు కాపురం పెడుతుంది.
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు.