Roja Pantham
Author- NTV Telugu-
Aa Okkati Adakku: ఓ మేడమ్.. ప్రభాస్ – అనుష్క జోడీ తరువాత పర్ఫెక్ట్ జంట మీరే..
Aa Okkati Adakku: సినిమాల్లో కొన్ని జంటలను చూస్తే.. నిజంగా వీళ్లు బయట పెళ్లి చేసుకొంటే ఎంత బావుంటుందో అని అనుకోవడం సహజం. అందుకు కారణం.. వారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తారు. ఒడ్డు, పొడువు.. పక్కపక్కన ఉంటే చక్కగా మంచి జంటలా కనిపిస్తారు. అంతేకాకుండా వారిద్దరి రొమాన్స్ సైతం అందరికి చూడముచ్చటగా ఉంటుంది. -
Nivetha Pethuraj: సీఎం కొడుకు నాకేం ఇవ్వలేదు.. నా జీవితం నాశనం చేయకండి
Nivetha Pethuraj: మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్.ఆర్.ఐ. భామ నివేతా పేతురాజ్ ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న నివేతా.. ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సర్టిఫికెట్ అందుకుంది. -
Chiranjeevi: ముకేశ్ అంబానీ ఇప్పుడు చేశాడు.. కానీ, చిరు ఎప్పుడో చేశాడు.. అది మెగాస్టార్ అంటే..
Chiranjeevi: గత కొన్నిరోజులుగా దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న విషయం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి. దాదాపు రూ. 1000 కోట్లతో ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. జూలై లో పెళ్లి జరగనుంది. పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో అనేది ఊహకు అందని విషయం. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. -
Indraja: దయచేసి ఆ పనికి మమ్మల్ని వాడుకోకండి.. మగవారికి ఇంద్రజ విజ్ఞప్తి
Indraja: ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ల హంగామా నడుస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీని తమ గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లు.. వారి వారి జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు లాంటి ఘట్టాలను దాటి.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి మళ్లీ తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చింది. అమాయకత్వంగా కనిపిస్తూనే కౌంటర్లు వేస్తూ జబర్దస్త్ జడ్జిగా ఫిక్స్ అయిపోయింది. -
UI The Movie: ఇదెక్కడి ట్రోల్ సాంగ్ రా మావా.. జగన్ నుంచి కుమారి ఆంటీ వరకు ఎవరిని వదలలేదు
UI The Movie: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారాయన.హీరోగా నటించి మెప్పించిన ఉపేంద్ర.. చాలా సినిమాలు దర్శకత్వం కూడా వహించాడు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు.గత కొంతకాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. -
Venu Swamy: హీరోయిన్ తో వేణుస్వామి పూజ.. డైరెక్ట్ గా వైన్ బాటిల్ పెట్టి..
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని నాలుగేళ్ళ క్రితమే వేణుస్వామి చెప్పడం.. అది జరగడంతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు. -
Jayasudha: ఆ కారణంగానే రూ. 100 కోట్ల స్థలం అమ్మేశాను..
Jayasudha: ఇప్పుడంటే రకరకాల బిజినెస్ లు వచ్చాయి కాబట్టి.. అందులో సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ, అప్పట్లో సెలబ్రిటీలు డబ్బులు ఉంటే స్థలాలు, పొలాలు కొనేవారు. అలా చెన్నైలో శోభన్ బాబు కొన్న స్థలాలు ఇప్పుడు ఎన్నో కోట్లు విలువ చేస్తున్నాయి. ఇక అలా అప్పటిల్ప్ చెన్నైలో ఆస్తులు కొన్నవారిలో జయసుధ ఒకరు. -
Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి కాబోయే భర్తకు ముందే పెళ్లయ్యింది.. ఇదిగో సాక్ష్యం..?
Varalaxmi Sarathkumar: తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా కూడా తనకు హీరోయిన్ పాత్రలు సూట్ కావని విలనిజాన్ని ఎంచుకుంది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్ గా అమ్మడు ఒక గుర్తింపును తెచ్చుకుంది. -
Gopichand: నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు.. భీమాతో కేక పెట్టిస్తా
Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. -
Soumya Shetty: దోపిడీ కేసులో తెలుగు నటి అరెస్ట్.. పక్క ప్లాన్ వేసి కిలో బంగారాన్ని..
Soumya Shetty: తెలుగు నటి సౌమ్య శెట్టిని పోలీసులు చోరీ కేసులో అరెస్ట్ చేశారు. తెలుగులో ది ట్రిప్, యువర్స్ లవింగ్లీ లాంటి సినిమాల్లో నటించిన సౌమ్య.. అవకాశాలు లేక అడ్డదారి తొక్కింది. డబ్బు కోసం ఒకరితో స్నేహం చేసి.. వారి ఇంటికే కన్నం వేసింది. వివరాల్లోకి వెళితే.. సౌమ్య విశాఖ పట్నంలోని రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి కుమార్తెతో మొదట పరిచయం పెంచుకుంది.
తాజావార్తలు
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
-
Sharvari Wagh: ‘ముంజ్యా’ తర్వాత ఒక్క హిట్ లేదు.. శార్వరి ఆశలన్నీ ఆ సినిమాపైనే!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!