ప్రస్తుతం యువత మొటిమలతో బాధపడుతోంది. చాలా మందికి వయసు పెరిగే కొద్ది మొటిమలు ఎక్కువవుతున్నాయి. వాటి నివారణకు మార్కెట్లో దొరికే ఆయింటిమెంట్స్, మందులను వాడుతుంటారు.
ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఆదివారం వరుసగా రెండో రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై లోతుగా చర్చించారు. 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 15 మంది డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
హైదరాబాద్, 28 జూలై, 2024: భారతదేశంలో పీడియాట్రిక్ కేర్ విభాగంలో మార్గదర్శక సంస్థలలో ఒకటైన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, దేశంలోని పెద్ద వయసు వ్యక్తులకు టీకాలు వేయాలనే లక్ష్యంతో అవాన్ (AVON) - అడల్ట్ వ్యాక్సినేషన్ ఔట్చ్ నెట్వర్ను ప్రారంభించింది.
గత కొన్ని దశాబ్ధాల వరకు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులున్న దేశంగా అమెరికాను చెప్పేవారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులు ఉన్న దేశం నెదర్లాండ్స్ అవతరించింది.
పారిస్ ఒలింపిక్స్లో భారత్ పతక ఖాతా తెరిచింది. షూటింగ్లో భారత షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సాధించింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్కు కాంస్య పతకాన్ని అందించింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో స్టార్ షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు తొలి పతకాన్ని అందించింది.
పారిస్ ఒలింపిక్స్ మొదటి రోజు భారత్ ఎలాంటి పతకాన్ని గెలవలేదు. రెండో రోజు భారత్ ఖాతా తెరుచుకోవచ్చని భావిస్తున్నారు. తొలిరోజు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ ఫైనల్కు చేరుకుంది.
కాలం మరింది. నిద్ర లేచే సమయం కూడా మారింది. పూర్వం సూర్యోదయానికి మందే నిద్రలేచి చక చక పనులు పూర్తి చేసుకునే వారు. ఇప్పుడు సూర్యుడు నడి నెత్తికి వచ్చాక కూడా లేచేందుకు ఇష్టపడటం లేదు.