పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. వివిధ క్రీడలకు చెందిన 10 వేల మందికి పైగా అథ్లెట్లు పారిస్‌లో తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. 200 కంటే ఎక్కువ దేశాలకు చెందిన క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు. ఈ ఈవెంట్లో 33 మంది షూటర్లు పాల్గొన్నారు.
ఢిల్లీలోని తీహార్ జైలు (తీహార్, రోహిణి, మండోలి) నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 125 మంది ఖైదీలు హెచ్ఐవీ పాజిటివ్‌గా గుర్తించారు. అయితే.. హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీలు కొత్తేంకాదు.
పారిస్ ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం చైనా ఖాతాలోకి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో చైనా 16-12తో దక్షిణ కొరియాను ఓడించింది.
మీరు టెక్నాలజీ వార్తలు చదివి ఉంటే.. గత కొద్ది రోజులుగా క్రౌడ్‌స్ట్రైక్ పేరు వినే ఉంటారు. క్రౌడ్‌స్ట్రైక్ అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. గత కొద్ది రోజు ముందు మైక్రోసాఫ్ట్ అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
పండుగల సమయంలో నిర్వహించే జాతరలను మీరు చాలానే చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా పాముల జాతరను చూశారా? దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు.
లోక్‌సభలో వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ 2024పై చర్చ నడుస్తోంది. అధికార పార్టీపై ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈరోజు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.
అందరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం. అన్నం తినడం వల్ల శరీరానికి బలమే కాదు.. బియ్యాన్ని కడిగే నీళ్లలో కూడా లెక్కలేనన్ని పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఐదవ రోజు. నిన్న అంటే గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో తీవ్ర రభస జరిగింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష నేతలు వాకౌట్ కూడా చేశారు.
ఒలింపిక్స్ కోసం సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. పోటీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రారంభోత్సవం వేడుకల వంతు వచ్చింది. 33వ ఒలింపిక్ క్రీడలను చిరస్మరణీయం చేసేందుకు ఫ్రాన్స్ పూర్తి సన్నాహాలు చేసింది.