కేరళలో తీవ్రమైన నిపా ఇన్ఫెక్షన్ ముప్పు మరోసారి పెరుగుతోంది. కేరళలోని మలప్పురం జిల్లాలో సేకరించిన గబ్బిలాల శాంపిల్స్‌లో నిపా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు.
ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. నిద్రలో ఒక్కోసారి మనకి భయంకరమైన కలలు వస్తుంటాయి. అప్పుడు అకస్మాత్తుగా మీకు తెలివి వచ్చినా ఏటూ కదల్లేరు.
కీసర పోలీస్ స్టేషన్ పరిధి యాదగిరి పల్లిలోని ఓ ఫాం హౌజ్ లో సందీప్ రెడ్డి అనే యువకుడు అనుమానస్పాద మృతిచెందాడు. నిన్న సాయంత్రం యాదగిరి పల్లిలోని ఫాం హౌజ్ కి స్నేహితులు వచ్చారు.
గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీనిర్వీర్యమైందని.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు నెలలో ఆర్టీసీని గాడిలో పెట్టినట్లు రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది. తన బేకరీలో దినసరి కూలీగా పని చేస్తున్న ఆ బాలికపై బేకరీ యజమాని, మరో వ్యక్తి గత రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవి పునరాభివృద్ధి ఇప్పుడు ఊపందుకోవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి, కొత్తగా ఏర్పడిన ధారవి, దాని పరిసరాల నివాసితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతున్న సర్వేకు తన మద్దతును అందించింది.
వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా వార్తలొస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ సమచారం మేరకు.. శుక్రవారమే కేబినెట్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మూకుమ్మడిగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.