జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే రాకెట్ గుట్టు రట్టయింది. డ్రగ్స్ అమ్ముతూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఆరుగురు ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే విధుల నుంచి తప్పించారు.
మొబైల్ లేదా బ్రాడ్‌బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త. ఇప్పుడు టెలికాం సేవలను (మొబైల్, బ్రాడ్‌బ్యాండ్) నిలిపివేసేందుకు కంపెనీ వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ రెస్క్యూ ఆపరేషన్‌లో మొదటిగా నిలిచిన సేవా సభ్యులు, సిబ్బంది ధైర్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
హైదరాబాద్‌లో రియల్ రంగానికి అనుకూల వాతావరణం ఉండడంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు. దీంతో ఈ మహా నగరం స్థిరాస్తుల విక్రయాల్లో దూసుకుపోతోంది.
ప్రస్తుతం చికిత్స చాలా ఖరీదైనదిగా మారింది. తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రమాదం సంభవించినప్పుడు.. మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన క్షణం నుంచి బిల్లు మీటర్ ప్రారంభమవుతుంది.
ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, సరబ్జోత్ సింగ్ కోచ్ సమరేష్ జంగ్ శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన రాగానే అతడి ఇంటిని కూల్చివేస్తున్నట్లు నోటీసులు అందాయి.