Health Tips: మూత్రంలో రక్తం పడితే.. క్యాన్సర్ వచ్చినట్టా?
- క్యాన్సర్ అనే పదం వింటే వణుకు
- ప్రాణాంతక వ్యాధిగా భావిస్తున్న జనాలు
- మూత్రంలో రక్తం పడితే క్యాన్సర్ వచ్చానట్టా?
- పూర్తి వివరాలు తెలుసుకుందాం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవంగా చాలా రకాల క్యాన్సర్లు తీవ్రంగా ముదరకముందే గుర్తించి చికిత్సను తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాలతో బయటపడుతున్నారు. సమస్యేంటంటే ఈ వ్యాధి సోకిన చాలా మంది డాక్టర్లు చెప్పే మాటలు సరిగా వినిపించుకోవడం లేదు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగే కొన్ని రకాల లక్షణాలను కూడా రోగులు పట్టించుకోవడం లేదు.
READ MORE: Rahul Gandhi: ‘‘లిక్కర్ స్కామ్‌కి సూత్రధారి’’.. కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ఇదిలా ఉండగా.. మూత్రంలో రక్తం పడితే క్యాన్సర్ వచ్చినట్లే అని కొందరు భావిస్తుంటారు. కానీ ఈ వాదనను నిపుణులు కొట్టేస్తున్నారు. మూత్రంలో రక్తం పడటానికి చాలా కారణాలుంటాయి. మూత్రంలో ఒక చుక్క రక్తం కలిసినా ఎక్కువగా కనిపిస్తుంది. మూత్రంలో రక్తం కనిపించడానికి ప్రధాన కారణం కిడ్నీలో రాళ్లు. ఆ రాయి జారి పైపులో ఇరుక్కొని పోయినపుడు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ వచ్చినపుడు మంట, ఒక్కోసారి రక్తం కూడా రావొచ్చు. కిడ్నీలో నుంచి రాయి వచ్చి బ్లాడర్‌లోకి రావడంతో కూడా రక్తం వస్తుంది. కిడ్నీ నుంచి బ్లాడర్ దాకా ఎక్కడైనా ట్యూమర్ వచ్చినా దానితో కూడా మూత్రంలో రక్తం వస్తుంది. బ్లడ్‌క్లాట్ కాకుండా మందులు వాడేవారు, స్టంట్ వేసుకున్నపుడు కూడా రక్తం వస్తుంటుంది. దీంతో పాటు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ వచ్చినపుడు మంట, ఒక్కోసారి రక్తం కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Tamil – Telugu: తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒకేరోజు తమిళ సూపర్ హిట్- డిజాస్టర్ సినిమాలు
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!