షియోమి ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌ని ప్రకటించింది. కంపెనీ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రిన్ కైఫ్‌ను నియమించుకుంది. షియోమీ ఇండియా, కత్రినా కైఫ్ కలిసి రావడం ఇదే మొదటిసారి కాదు.
ఇది డిజిటల్ యుగం. కొత్త సైబర్ నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదోరకంగా వారి మాయలో పడుతున్నాం. రూ. వేలు, లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నాం.
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంత మంది హ్యాకర్లు చనిపోయిన వారిని కూడా వదలడం లేదు.
న్యూయార్క్ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన, అత్యంత ఖరీదైన నగరంగా పరిగణించబడే నగరాలలో ఒకటి. అయినప్పటికీ.. ఈ నగరం ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షిస్తుంది.
కోల్‌కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్షలో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. పరీక్ష సమయంలో, సంజయ్ రాయ్ తనని ఇరికించారని, తాను హత్య చేయలేదని చెప్పాడు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్ లో చేరింది. వినేష్ ఫోగట్ జులనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనుండగా, బజరంగ్ పునియా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.