ఫోన్లకూ చెవులుంటాయంటే మీరు నమ్ముతారా? చాలా మంది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటారు. కానీ.. ఇప్పుడు మేము చెప్పిన వివరాలు విన్నతర్వాత తప్పకుండా అంగీకరించాల్సిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హిట్ చిత్రాల దర్శకూడు కొరటాల శివ కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
రాజ్ తరుణ్ – లావణ్యల కేసు వ్యవహారం నిరంతర డైలీ సీరియల్ లా సాగుతూనే ఉంది. తనను మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, వాడుకొని, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో గడుపుతూ.. నన్నువదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని, నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరాలో ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడితో కలిసి ఎస్ఐని కారుతో ఢికొట్టి చంపేసింది.
హర్యానా, జమ్ముకశ్మీర్‌లో అభ్యర్థుల తిరుగుబాటును ఎదుర్కొంటున్న బీజేపీ.. జార్ఖండ్‌లో ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పటిష్టంగా నిర్వహించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
మణిపూర్ హింసలో ఉపయోగించిన బాంబులు, తుపాకుల స్థానంలో ఇప్పుడు రాకెట్లు, డ్రోన్లు వచ్చాయి. రెండు నెలల తాత్కాలిక శాంతి తర్వాత అకస్మాత్తుగా ఈ దాడులు మొదలయ్యాయి.