CM Revanth Reddy : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్..
- నవంబర్ 12న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె పెళ్లి
- నేడు ఢిల్లీలో రిసెప్షన్
- రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
- వధూవరులు అంజలి, అనీష్ లను ఆశీర్వదించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా 2024 నవంబర్ 12న సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజనీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులు అంజలి, అనీష్ లను ఆశీర్వదించారు. కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ వెంట ఉన్నారు.
READ MORE: CM Chandrababu: ఆర్ అండ్ బీ శాఖపై సీఎం సమీక్ష.. వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశాలు
Also Read
కాగా.. తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. ‘కోట’లో వ్యాపార కుటుంబానికి చెందిన అనీసుర్ రెహమాన్ అనే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారని పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే.. ఈ పోస్టుకు సంబంధించిన నిజం బయటపడింది. అంజలి బిర్లా సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజనీని వివాహం చేసుకున్నారు. ఈ మేరకు పలు మీడియా సంస్థలు, వార్తాపత్రికలు కథనాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఇదే అంశంపై గయా మాజీ ఎంపీ, బీజేపీ నేత హరి మాంఝీ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించారు.. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఆయన అంజలి బిర్లా, అనీష్‌ల వివాహ ఆహ్వాన పత్రికను కూడా షేర్ చేశారు. దీనిని బట్టి ఈ వైరల్ పోస్ట్ తప్పు అని తేలింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!