ఈ వారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చాలా బలహీనపడి రికార్డుగా మారింది. నిన్న అంటే శుక్రవారం, 11 అక్టోబర్ 2024, డాలర్‌తో రూపాయి దాని కనిష్ట స్థాయికి చేరుకుంది.
ఆపిల్ కొద్ది రోజుల క్రితం ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదలైన విషయం తెలిసిందే. చాలా మంది ఐఫోన్ ప్రియులు దీన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించి లీకైన నివేదికలు వెలువడటం ప్రారంభించాయి.
చైనా ప్రధాని లీ కియాంగ్‌కు పాకిస్థాన్ కొత్త గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం, చైనా ఇంజనీర్లను చంపిన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్‌కు రాకముందే జైలుకు తరలించే పేరుతో..పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సినిమా శైలిలో వారిని హతమార్చింది.
ఓ వ్యక్తిపై కొండచిలువ దాడికి యత్నించింది. అతను తృటిలో తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి దక్కుతుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.