-
Ragi Ambali: అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. హాట్ హాట్ వేసవిలో శక్తిని ఇచ్చే హెల్తీ, టేస్టీ రాగి అంబలి!
Ragi Ambali Recipe: మన పెద్దలు వందేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జీవించే వారు. వందేళ్లకు పైబడిన వృద్ధులను మనం చూసే ఉంటాం. వారు అంత స్ట్రాంగ్‌గా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఆహారపు అలవాట్లు ఒకటి. అప్పట్లో రాగులు, సజ్జలు, మినుములు, జొన్నలు ఎక్కువగా తినేవాళ్లు. ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలా అందరి ఇళ్లలో రాగి అంబలి కనిపించేంది. ఉదయాన్నే రాగుల (Finger Millet)తో చేసిన అంబలి తాగి పొలానికి వెళ్లే వాళ్లు. ప్రస్తుతం […] -
Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?
Ibrahimpatnam: గత కొన్ని రోజులుగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు ఈ మున్సిపాలిటీని భారత్ రాష్ట్ర సమితి(BRS) కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. మరోవైపు.. ఈ ఎన్నికలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ 55 రోజులు క్యాంప్ నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ముగ్గురు కౌన్సిలర్లపై కోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నిక నిర్వహించడం… -
Virat Kohli: లండన్‌కి మకాం మార్చిన కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్!
Virat Kohli: విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో దుమ్ము రేపుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత సీజన్లో తొలిసారిగా కైవసం చేసుకున్న టైటిల్‌ను కాపాడుకోవడంలో ఆర్సీబీకి విరాట్ అండగా ఉన్నాడు. అయితే, ఈ టోర్నీకి ముందు కోహ్లీ పెద్దగా ప్రాక్టీస్ సెషన్లలో కనిపించలేదు. జనవరిలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న కోహ్లీ తన కుటుంబంతో కలిసి… -
Stephen Fleming: రెండు మ్యాచుల్లో 6,7 రన్స్‌కే కుప్పకూలిన సంజూ శామ్సన్.. ఫామ్‌పై సీఎస్కే కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Stephen Fleming: సంజూ శామ్సన్ టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో మెరుపులు మెరించలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్ సంజు శామ్సన్ ఫామ్ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో అతను కేవలం 6,7 పరుగులకే పరిమితమవ్వడం విమర్శలకు దారితీస్తోంది. ఈ అంశంపై తాజాగా చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. "టీ20 క్రికెట్లో ప్రతి మ్యాచ్‌లో పరుగులు రాబట్టడం… -
VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక..
VC Sajjanar: వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్ను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సిస్టమ్స్‌పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారని చెప్పారు. ఈ మేరకు వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను నేరగాళ్లు… -
GHMC: ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా.. వారికి బిగ్ వార్నింగ్
GHMC: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. నగరంలోని ఆరాంఘర్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఈ డ్రైవ్‌లో అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల చిరు వ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. రోడ్డును ఆక్రమించి డబ్బాలు, షెడ్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఫుట్‌పాత్‌లను స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా […] -
Mahela Jayawardene: 2020 నుంచి ముంబైకి ఒక్క కప్పు కూడా ఎందుకు రాలేదు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోచ్!
Mahela Jayawardene: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఉన్న క్రేజ్ వేరు. 5 కప్పులను తన ఖాతాలో వేసుకుంది ముంబై. కానీ.. గత ఐదేళ్లుగా ముంబై ఇండియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. గత దశాబ్దంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ జట్టు విజయ పరంపరను కొనసాగించింది. కట్‌చేస్తే 2020 నుంచి ఎంత ట్రై చేసినా కప్పు కొట్టలేకపోతున్నారు. 2020 నుంచి రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నప్పటికీ చివరి వరకు వెళ్లడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న హై-వోల్టేజ్ పోరుకు ముందు.. హెడ్… -
Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్పై యువరాజ్ ఎమోషనల్..
Yuvraj Singh Retirement: భారత మాజీ దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియాలో ఉన్నప్పుడు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నాడు. జట్టు నుంచి తనను తప్పించిన మేనేజ్మెంట్పై అసహనం వ్యక్తం చేశాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ తనను ఎందుకు పక్కన పెడుతున్నారో కనీసం వివరణ సైతం ఇవ్వలేదన్నాడు. ఈ క్లిష్ట సమయంలో ఎంఎస్ ధోనీ తనకు వివరణ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ..… -
Nitish Kumar Reddy: “సారీ సార్.. మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్”.. విమర్శకులకు నితీష్‌రెడ్డి అదిరిపోయే కౌంటర్..
Nitish Kumar Reddy: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓటమి పాలైంది. తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్‌లో 65 పరుగుల భారీ విజయంతో పుంజుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52), అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46) ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఛేజింగ్లోకి దిగిన కేకేఆర్161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బౌలింగ్‌లో సీనియర్… -
Ragi Milk Recipe: వేసవి దాహాన్ని తీర్చే నేచురల్ ఎనర్జీ డ్రింక్.. ఇంట్లోనే టేస్టీ ‘రాగి పాలు’ చేసుకోండిలా!
Ragi Milk Recipe: వేసవిలో త్వరగా డీ హైడ్రేట్ అవుతుంటాం. శక్తి కోసం రోడ్ల పక్కన దొరికే అనేక రకాల జూస్లు తాగుతుంటాం. బయట దొరికే జూస్లలో ఎక్కువగా కెమికల్స్ కలుపుతుంటారు. అవి తాగితే మనం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అందుకే ఇంట్లోనే ఎంతో టేస్టీ, హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతూ, శక్తిని పెంచే సహజ పానీయాల్లో రాగి పాలు (Ragi Milk) ఒకటి. రాగి (Finger Millet)లో కాల్షియం, ఫైబర్, ఐరన్…
తాజావార్తలు
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!