-
Seema Haider: కుమారుడికి “భారత్” అని పేరు పెట్టిన పాకిస్థాన్ యువతి..
Seema Haider: సీమా హైదర్.. ఒకప్పుడు భారత్‌లో ఈ పేరు మార్మో్గింది. పాకిస్థాన్‌కు చెందిన ఈ మహిళ పబ్జీ (PUBG) ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే యువకుడిని ప్రేమించింది. తన నలుగురు పిల్లలతో కలిసి 2023లో నేపాల్ మీదుగా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. అప్పట్లో ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న ఈ పాకిస్థానీ వలసదారురాలు సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తన కుమారుడికి భారత్ అని… -
Mahindra Sales: కస్టమర్లకు షాక్ ఇచ్చిన మహీంద్రా కంపెనీ.. విపరీతంగా పెరిగిన కార్ల ధరలు!
Mahindra sales: మహీంద్రా కంపెనీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మహీంద్రా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్-డీజిల్ ఎస్యూవీ, వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను సైతం పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వస్తాయి. తమ వాహనాల ధరలు 2.5 శాతం వరకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. కానీ.. మోడల్స్ వారీగా కొత్త ధరలను మాత్రం ప్రకటించలేదు. అంతేకాదు.. తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో సగటు ధర పెరుగుదల 1.6%గా ఉందని ఆ బ్రాండ్ వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన XUV… -
Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!
Oracle Layoffs: ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation) ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పాడేసింది. ఉద్యోగాలు తొలగిస్తున్నట్టు ఈమెయిళ్ళ పంపడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో పంపిన ఈ ఈమెయిళ్ళు ఉద్యోగులను పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే ఈ ఉద్యోగులను తొలగించే ముందు ఎలాంటి నోటీసులు, ముందస్తు సూచనలు చేయలేదు. పలు నివేదికలు, ఉద్యోగుల ప్రకటనల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించారు. ఇది… -
Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..
Fuel price: మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఘర్షణలు మదురుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణంతో ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక లాంటి దేశాలను సంక్షోభం కుదిపేస్తోంది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఇంధనంతో పాటు నిత్యవసర వస్తువుల రేట్లు ఆకాశాన్నంటాయి. భారత్‌లో మాత్రం ప్రస్తుతానికి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇంధన కొరత నేపథ్యంలో ఒక వేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. మధ్యతరగతి వ్యక్తులపై ప్రభావం ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.. -
Tamil Nadu Assembly Elections 2026: బీజేపీ ఇలా చేసిందేంటి?.. అన్నామలైకి బిగ్ షాక్ ఇచ్చిన కమలం పార్టీ..
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాడు శాసనసభ ఎన్నికలకు గానూ భారతీయ జనతా పార్టీ (BJP) తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం, కూటమిలోని మొత్తం 27 శాసనసభ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రుల నుంచి మాజీ గవర్నర్ల వరకు ప్రముఖ నాయకులు ఉన్నారు. అయితే, ఈ జాబితా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలైని నిరాశపరిచింది. బీజేపీ జాబితాలో కె. అన్నామలై పేరు లేక పోవడం సంచలనంగా మారింది. గత అసెంబ్లీ… -
Rashmika: ‘ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం’.. అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన క్రేజీ కపుల్!.. రష్మిక పోస్ట్ వైరల్..
Rashmika: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంట ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అనంతరం హైదరాబాద్, విజయ్ సొంత గ్రామంలో ఘనంగా వేడుకలు సైతం నిర్వహించారు. ఇటీవల ఈ కొత్త జంట అత్యంత సన్నిహితులతో బడ్డీమూన్‌కు సైతం వెళ్లింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే.. తాజాగా రష్మిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఓ క్యూట్ వీడియోను షేర్ చేసిన రష్మిక.. "ఇప్పుడు మేము… -
Iran US Israel War: ట్రంప్‌కు ట్రంప్ స్టైల్లోనే కౌంటర్.. ఇరాన్ కొత్త ప్లాన్ రెడీ.. ఇక యుద్ధానికి ఎండ్ కార్డు?
Iran US Israel War: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై 35 రోజులు గడిచాయి. ఈ ఘర్షణ సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. కాల్పుల విరమణ విఫలమవ్వడంతో ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలను, గల్ఫ్ మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తోంది. అయితే.. ఇరాన్ అణు ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ జవాద్ జరీఫ్ (Mohammad Javad Zarif)తాజాగా అమెరికాకు చెందిన 'ఫారిన్ అఫైర్స్' (Foreign Affairs) పత్రికలో రాసిన వ్యాసంలో ఇరాన్ ముందు ఒక సరికొత్త వ్యూహాన్ని ఉంచారు.… -
Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!
Pakistan Fuel Crisis: అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రపంచానికి ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇతర దేశాలలో యుద్ధం జరుగుతున్నప్పటికీ, దాని తీవ్ర ప్రభావాన్ని పాకిస్థానీ ప్రజలే ఎక్కువగా భరిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించకపోగా, వారిపై బాదుడు షురూ చేసింది. పన్నులను పెంచి, రాయితీలను తగ్గించింది. ఇంధనం, విద్యుత్, ఆహారం మొదలుకొని నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. -
Actress Hema: నటి హేమకు మరోసారి డ్రగ్స్ టెస్ట్.. రిపోర్టులో ఏం తేలిందంటే..?
Actress Hema: నటి హేమా గురించి తెలియని వాళ్లుండరు. టాలీవుడ్లో అనే పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. కొంత కాలం కిందట బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పేరు బయటకు వచ్చింది. టాలీవుడ్ నటి హేమ హాజరైనట్లు బెంగళూరు పోలీసులు ఫోటో రిలీజ్ చేశారు. హేమకు డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. కానీ.. చివరికి నటి హేమకు డ్రగ్స్ కేసులో బెంగళూరు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ […] -
US China Tensions: షాకింగ్.. చైనా, అమెరికా మధ్య సముద్ర ఘర్షణలు.. నలిగిపోతున్న ఈ చిన్న దేశం!
US China Tensions: ప్రపంచంలోని రెండు అతిపెద్ద శక్తులైన అమెరికా, చైనాలు సముద్రంలో ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ ఘర్షణలు ప్రపంచ వాణిజ్యానికి, సరఫరా గొలుసులకు కొత్త ముప్పును కలిగిస్తున్నాయి. పనామా జెండా ఉన్న నౌకల కారణంగా ఈ తాజా వివాదం తలెత్తింది. చైనా తన ఓడరేవుల్లో పనామా జెండా ఉన్న నౌకలను కావాలనే అడ్డుకుంటోందని, దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలుగుతోందని అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ అంశంపై స్పందించారు. చైనా వేధింపు లేదా ఒత్తిడి…
తాజావార్తలు
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
ట్రెండింగ్
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!