Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
Praggnanandhaa: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) నార్వే చెస్ టోర్నమెంట్లో అదరగొడుతున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్‌ను ఓడించి వరుసగా మూడో క్లాసికల్ విజయాన్ని నమోదు చేశాడు. ఒస్లోలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో తొమ్మిదో రౌండ్ లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కేవలం 34 ఎత్తుల్లోనే గుకేశ్‌ను మట్టికరిపించాడు. ఇటీవల ప్రపంచ నంబర్ వన్, టోర్నమెంట్ డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen) పై ప్రజ్ఞానంద […] -
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
Rajma Chawal: రోజువారీ బిజీ జీవితంలో తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన భోజనం తయారు చేయడం చాలామందికి సవాల్‌గా మారుతోంది. అలాంటి వారికి “రాజ్మా రైస్” మంచి ఎంపిక. ప్రోటీన్ సమృద్ధిగా ఉండే రాజ్మాతో తయారయ్యే ఈ వంటకం రుచికరంగా ఉండటమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. మధ్యాహ్న భోజనంగా లేదా రాత్రి డిన్నర్గా దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయు చేయాలో చూసేద్దామా.. కావలసిన పదార్థాలు: * రాజ్మా – […] -
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
AB de Villiers: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో RCB రెండోసారి టైటిల్ గెలుచుకున్న నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న డివిలియర్స్.. తాజాగా ముంబైలోని ఓ స్థానిక మైదానంలో సాధారణ క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ముంబైలోని ఒక లోకల్ గ్రౌండ్లో డివిలియర్స్ స్థానిక ఆటగాళ్లు, అభిమానులతో కలిసి సరదాగా మ్యాచ్ ఆడిన […] -
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 సమీపిస్తుండగా.. ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రోఫీపై పడింది. ఈసారి అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి జట్లు టైటిల్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకోవడం ఎంత గొప్ప విషయమో తెలిసిందే. కానీ ఈ ట్రోఫీ అసలు విలువ ఎంత ఉంటుందనే ప్రశ్న చాలా మందిలో ఉంది. నిజయానికి భావోద్వేగ […] -
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
HONOR Magic V6 Launched: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు హానర్ (HONOR) నుండి కొత్త ఫ్లాగ్షిప్ డివైస్ హానర్ మ్యాజిక్ V6 (HONOR Magic V6) ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. స్లిమ్ డిజైన్, భారీ బ్యాటరీ, ప్రీమియం కెమెరా ఫీచర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, అలాగే ఆపిల్ ఎకోసిస్టమ్‌తో కూడా పనిచేసే ప్రత్యేక సామర్థ్యాలతో ఈ ఫోన్ వచ్చేసింది. సూపర్ స్లిమ్ డిజైన్: HONOR Magic V6 ప్రధాన ఆకర్షణగా అతి […] -
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
Pak vs Aus: లాహోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. కీలక సమయంలో షాదాబ్ ఖాన్, అబ్దుల్ సమద్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాకిస్థాన్ ఆస్ట్రేలియాపై వరుసగా మూడో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు చిన్నపాటి వర్షం కారణంగా ఆట […] -
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
Eng vs NZ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజే బౌలర్ల ఆధిపత్యానికి వేదికగా మారింది. ఒకే రోజులో మొత్తం 16 వికెట్లు పడటంతో బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురైంది. మొదటిరోజు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 66/6 స్కోరుతో నిలిచి, ఇంకా 79 పరుగులు వెనుకబడి ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో 4-1 తేడాతో పరాజయం పాలైన ఇంగ్లండ్ జట్టు, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కొత్త […] -
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
Xiaomi 17T Launched: స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన షియోమీ (Xiaomi) భారత మార్కెట్లో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ షియోమీ 17T (Xiaomi 17T)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మొబైల్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. లైకా (Leica) Summilux ఆప్టికల్ లెన్స్‌తో ఉన్న ఈ కెమెరా వ్యవస్థ OIS (ఆప్టికల్ […] -
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
Motorola edge 70 pro+ Launch: మోటరోలా (Motorola) కొత్తగా మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ (Motorola edge 70 pro+) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎడ్జ్ 70 సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని లాంచ్ అయ్యింది. కేవలం 6.99 మిల్లీమీటర్ల మందంతో, 190 గ్రాముల బరువుతో స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్‌ను అందిస్తోంది. పాంటోన్ కలర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ప్రత్యేక ఫినిష్‌లలో ఈ ఫోన్ […] -
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
Heart Disease: వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అలసట, నిద్రలేమి, గురకలు, లైంగిక ఆరోగ్య సమస్యలను చాలా మంది పురుషులు సాధారణ వృద్ధాప్య లక్షణాలుగా భావించి పట్టించుకోరు. అయితే ఇవి కేవలం సాధారణ సమస్యలు కాకుండా.. భవిష్యత్తులో గుండె సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు ముందస్తు హెచ్చరికలుగా అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్: పురుషుల్లో కనిపించే ముఖ్యమైన హెచ్చరిక సంకేతాల్లో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ (ED) ఒకటి. చాలామంది దీనిని కేవలం లైంగిక సమస్యగా […]
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!