SRH Ishan Kishan Captaincy: ఐపీఎల్ 2026లో ట్విస్ట్.. ఇషాన్ కెప్టెన్సీపై కమిన్స్ నీడ.!
- ఇషాన్ కిషన్‌కు ఐపీఎల్ 2026లో కెప్టెన్సీ అవకాశం
- కమిన్స్ రాకతో ఇషాన్ కెప్టెన్సీపై అనిశ్చితి
- కనీసం కొన్ని మ్యాచ్ లకు ఇషాన్ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Ishan Kishan Captaincy: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ & బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ గత రెండు నెలలు బాగా గడిచాయి. జాతీయ జట్టులో తిరిగి చోటు సంపాదించడంతో పాటు.. టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు అతని దృష్టి మొత్తం ఐపీఎల్ 2026పై ఉంది. ఈ సీజన్‌లో ఇషాన్ మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నాడు. గతఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇషాన్ కు ఈ టోర్నీ కాస్త ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే.. కొన్ని మ్యాచ్ లకు జట్టు కెప్టెన్ గా నియమించడమే.. అయితే, ఇప్పుడు అతని కెప్టెన్సీపై సందేహాలు నెలకొన్నాయి. దీనికి కారణం జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్.
Guava Kheer : ఆరోగ్యాన్నిచ్చే జామపండు పాయసం.. ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ ఇదే తింటారు..!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
అవును.. కమిన్స్ గాయంతో టి20 వరల్డ్ కప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇదే కారణంగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు కూడా అతను దూరమవుతాడని అనుకున్నారు. అందుకే సీజన్ ఆరంభానికి ఇషాన్ కిషన్ ను కెప్టెన్ గా, అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్‌గా జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. కమిన్స్ టోర్నీ ప్రారంభానికి ముందే జట్టుతో కలవబోతున్నాడు.
కమిన్స్ మార్చి 24 నాడే బెంగళూరుకు చేరుకుని జట్టుతో జాయిన్ అవుతాడని సమాచారం. మార్చి 28న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందే అతని రాకతో ఇషాన్ కెప్టెన్సీపై అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇక మార్చి 25న ముంబైలో జరిగే కెప్టెన్ల సమావేశానికి ఇషాన్ కిషన్ హాజరుకానున్నాడు. దీన్ని బట్టి చూస్తే.. కనీసం ఈ సీజన్ లో ఒకటి లేదా రెండు మ్యాచ్ లకు ఇషాన్ కెప్టెన్‌గా కొనసాగి.. కమిన్స్ పూర్తిగా ఫిట్ అయిన తర్వాత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
మరోవైపు సన్‌రైజర్స్ కు మరో మంచి వార్త కూడా ఉంది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఇషాన్ మలింగా ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయ్యి ఐపీఎల్‌లో పాల్గొనేందుకు అనుమతి అందుకున్నాడు. దీనితో అతను త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. చుడాలిమరి ఇన్ని శుభ పరిణామాల మధ్య ఎస్ఆర్హెచ్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!