Kothuru Ram Kumar
Author- NTV Telugu-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్‌పై 6-0 భారీ విజయం.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో కెనడా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. వాంకూవర్‌లో జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో ఖతార్‌ను 6-0 తేడాతో చిత్తుగా ఓడించి ప్రపంచకప్ చరిత్రలో తన తొలి విజయాన్ని అందుకుంది. ఈ భారీ విజయంతో కెనడా మూడు కీలక పాయింట్లు సాధించడమే కాకుండా నాకౌట్ దశకు చేరే అవకాశాలను మరింత బలపరుచుకుంది. ఈ విజయానికి స్టార్ ఫార్వర్డ్ జొనాథన్ డేవిడ్ ప్రధాన కారణంగా నిలిచాడు. అద్భుతమైన హ్యాట్రిక్‌తో ఖతార్ ఆశలను […] -
FIFA World Cup 2026: ‘మంజాంబి’ డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ (Switzerland) గ్రూప్-B పాయింట్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. లాస్ ఏంజెలెస్ స్టేడియంలో జరిగిన వారి రెండో మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినా (Bosnia and Herzegovina) పై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. రెండో అర్ధభాగంలో మిడ్‌ఫీల్డర్ జోహాన్ మంజాంబి రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి కారణంగా నిలిచాడు. ఖతార్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన స్విట్జర్లాండ్, ఈసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. […] -
FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
FIFA World Cup 2026 Mexico: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య దేశమైన మెక్సికో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తుంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన మెక్సికో, నాకౌట్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా మెక్సికో నిలిచింది. గ్రూప్-Aలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన మెక్సికో.. నేడు దక్షిణ కొరియాను కూడా ఓడించింది. ఈ […] -
Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
Instagram Love: మెదక్ జిల్లాలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రేమ పేరుతో ఇద్దరు యువతులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టేక్మాల్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులను వేర్వేరు పేర్లతో నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన యువకుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గేష్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును “రిత్విక్ రెడ్డి”గా మార్చుకుని ఓ యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. యువతి ఆ రిక్వెస్ట్‌ను […] -
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
Hisense E8S ULED Mini-LED: ప్రీమియం టెలివిజన్ విభాగంలో హిసెన్స్ (Hisense) భారత మార్కెట్లో కొత్త E8S 144Hz ULED Mini-LED TV సిరీస్‌ను విడుదల చేసింది. పనితీరు, ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరలతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ టీవీలను లాంచ్ చేసింది. ఆఫ్‌లైన్ మార్కెట్లో U7SE సిరీస్‌ను తీసుకువచ్చిన కంపెనీ, ఇప్పుడు ఆన్లైన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని E8S సిరీస్‌ను తీసుకవచ్చింది. ఈ కొత్త టీవీల్లో ULED Mini-LED టెక్నాలజీతో పాటు Full Array Local […] -
Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
Touching Elders Feet: భారతీయ సంస్కృతిలో పెద్దల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అనేది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం. సాధారణంగా దీనిని గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. అయితే కొందరు నిపుణులు ఈ సంప్రదాయానికి శారీరక, మానసిక ఆరోగ్యంతో సంబంధం ఉన్న కొన్ని శాస్త్రీయ కోణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూసేద్దామా.. మన శరీరం అనేక నరాలు, కణాలు, విద్యుత్ సంకేతాలతో పనిచేసే ఒక సంక్లిష్ట వ్యవస్థ. పాదాలు, చేతివేళ్లలో అనేక నరాల […] -
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
FIFA World Cup 2026 Fever Reaches Norway Parliament: ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫీవర్ అభిమానులకే కాకుండా.. రాజకీయ నాయకులనూ వదలడం లేదు. నార్వే జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు మద్దతుగా ఆ దేశ పార్లమెంట్లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నార్వే అభిమానులు ప్రాచుర్యంలోకి తెచ్చిన “వైకింగ్ రోయింగ్” (పడవ నడిపే చర్య)ను పార్లమెంట్ సభ్యులే అనుకరించడం సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బోస్టన్‌లో జరిగిన […] -
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్‌లోకి రా.!” హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
Sreesanth Challenges Harbhajan: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మలయాళీ క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో జాతీయ జట్టుకు ఆడడానికి దూరమయ్యాడు. శ్రీశాంత్ ఆటగాడై కంటే కాంట్రవర్సరీ పనులతోనే వార్తల్లో ఎక్కువగా నిలిచేవాడు. తాజాగా మరోసారి ఇలాంటి కాంట్రవర్సరీ మాటల ద్వారానే మరోసారి చర్చల్లో నిలిచారు. తాజగా ‘ది లల్లన్‌టాప్’ టాక్ షోలో పాల్గొన్న ఆయన.. తన మాజీ సహచర ఆటగాడు హర్భజన్ సింగ్ పై వివాదస్పద వ్యాఖ్యలు […] -
Akshara Gupta: దేశీయ క్రికెట్లో విధ్వంసం.. 126 బంతుల్లోనే 306 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ కంటే డేంజర్‌గా ఉందే.!
Akshara Gupta: బీహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ టోర్నమెంట్లో బ్యాటర్ అక్షర గుప్తా అరుదైన ఘనత సాధించింది. గురువారం భాగల్పూర్ లోని సండిస్ కాంపౌండ్ మైదానంలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆమె అజేయంగా 306 పరుగులు చేసి చరిత్రలో తన పేరును లిఖించుకుంది. మహిళల దేశీయ క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత వ్యక్తిగత స్కోర్లలో ఒకటిగా ఈ ఇన్నింగ్స్ నిలిచింది. మ్యాచ్ మొదటి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అక్షర గుప్తా.. కేవలం 126 బంతుల్లోనే […] -
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
Naresh Gujral: దేశ రాజధాని ఢిల్లీలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నరేష్ కుమార్ గుజ్రాల్ రూ.7.80 కోట్ల సైబర్ మోసానికి గురైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. పోలీసుల సమాచారం ప్రకారం.. సైబర్ నేరస్థులు అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేశారని తెలిపారు. ప్రస్తుతం మోసపోయిన మొత్తంలో దాదాపు రూ.4 కోట్లను […]
తాజావార్తలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!