Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Dhurandhar: ‘ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
Dhurandhar: బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీకి సంబంధించిన ఓ పాత ప్రచారంపై ప్రముఖ నటుడు రాకేష్ బేడీ స్పందించారు. ఈ చిత్రాల కథ, స్క్రిప్ట్ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి వచ్చిందంటూ గతంలో వచ్చిన వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాకేష్ బేడీ.. ఈ ఫ్రాంచైజీలో హాస్యానికి తాను చేసిన సహకారం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ధురంధర్’ సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ […] -
Mamata Banerjeeకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్.!
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రథిన్ బసు తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ప్రస్తుతం రితబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం అమల్లోనే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ […] -
FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
FIFA Worldcup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 అద్భుతమైన ఆరంభాన్ని కొనసాగిస్తోంది. టోర్నమెంట్ ప్రారంభమైన కేవలం ఆరు రోజులకే ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. జూన్ 16న జరిగిన 4 గ్రూప్ దశ మ్యాచ్‌లకు మొత్తం 2,81,223 మంది అభిమానులు హాజరై ప్రపంచకప్ చరిత్రలో ఒక్క రోజులో అత్యధిక ప్రేక్షకుల హాజరు రికార్డును సృష్టించారు. ఇంతకుముందు 1994 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా జూన్ 28న నాలుగు మ్యాచ్‌లకు కలిపి 2,77,070 మంది ప్రేక్షకులు […] -
Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ ‘రాగి గంజి’ తయారీ చేసుకోండి ఇలా.!
Ragi Ganji: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యాలలో ఒకటి. వీటిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే రాగి తింటే శరీరంలో వేడి పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, రాగిని పెరుగుతో కలిపి గంజి రూపంలో తీసుకుంటే అది శరీరానికి సహజమైన కూలెంట్‌గా పనిచేస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సాంప్రదాయ ‘రాగి గంజి’ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి […] -
ఫిఫా వరల్డ్‌కప్‌లో భారీ షాక్.. Cristiano Ronaldo ప్రభావం శూన్యం.. పోర్చుగల్ విజయాన్ని అడ్డుకున్న కాంగో.!
Cristiano Ronaldo: ఫిఫా వరల్డ్‌కప్ 2026లో పోర్చుగల్ జట్టు తన ప్రయాణాన్ని ఆశించిన విధంగా మొదలు పెట్టలేకపోయింది. గ్రూప్-Kలో భాగంగా అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని NRG స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో 1-1 తేడాతో డ్రా చేసుకుంది పోర్చుగల్. మ్యాచ్ మొత్తంలో బంతిపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. కాంగో జట్టు కట్టుదిట్టమైన డిఫెండ్ ను ఛేదించడంలో పోర్చుగల్ విఫలమైంది. మ్యాచ్ మొదలైన 6 నిమిషాలకే పోర్చుగల్ ఆధిక్యంలోకి వెళ్లింది. పెడ్రో నెటో ఇచ్చిన అద్భుతమైన […] -
Team India: బ్లూ జెర్సీ జోరు.. ఒకే రోజులో ట్రిపుల్ విక్టరీతో భారత్ సంచలనం.!
Team India: జూన్ 17, 2026 భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజుగా మిగిలిపోనుంది. ఒకే రోజులో భారత పురుషుల జట్టు, మహిళల జట్టు, అలాగే ఇండియా ‘A’ జట్టు వేరు వేరు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు నమోదు చేశాయి. మూడు జట్లు, మూడు వేర్వేరు ప్రత్యర్థులు, కానీ ఫలితం మాత్రం ఒక్కటే.. అదే భారత్ విజయం. అఫ్గానిస్థాన్‌పై పురుషుల జట్టు: భారత పురుషుల జట్టు అఫ్గానిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 154 […] -
గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
Lionel Messi: ఫిఫా వరల్డ్‌కప్ 2026లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) మరోసారి తన మార్క్ ఆటను ఆడి చూపించాడు. గ్రూప్-Jలో భాగంగా అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి అర్జెంటీనాకు 3-0 తేడాతో ఘన విజయం అందించాడు. అయితే మ్యాచ్‌లో అతడు చేసిన మూడు గోల్స్ కంటే.. తొలి గోల్ అనంతరం మెస్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కలిచి వేస్తుంది. మ్యాచ్‌లో తొలి గోల్ చేసిన వెంటనే […] -
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
FIFA World Cup 2026: 28 ఏళ్ల విరామం తర్వాత ఫిఫా వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రియా జట్టు విజయంతో ప్రారంభించింది. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్ర జట్టు జోర్డాన్ పై 3-1 తేడాతో భారీ విజయం సాధించింది ఆస్ట్రియా. రొమానో ష్మిడ్ తొలి అర్ధభాగంలో చేసిన గోల్‌తో పాటు జోర్డాన్ డిఫెండర్ యజాన్ అల్ అరబ్ చేసిన సెల్ఫ్ గోల్, అదనపు సమయంలో మార్కో ఆర్నాటోవిచ్ సాధించిన పెనాల్టీ గోల్ ఆస్ట్రియాకు విజయాన్ని […] -
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
Ragi Bun Dosa: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చిరుధాన్యాలతో తయారయ్యే వంటకాలకు డిమాండ్ పెరుగుతోంది. అలాంటి వాటిలో రాగితో తయారుచేసే “రాగి బన్ దోస” కూడా ఒకటి. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మృదువుగా, స్పాంజీగా ఉండే ఈ బన్ దోస పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. మరి ఇలాంటి హెల్తి దోసలను ఎలా చేయాలో ఇక్కడ చూసేద్దాం.. కావలసిన పదార్థాలు: […] -
CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
CM Revanth Reddy: ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) విద్యా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27 లక్షల […]
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!