Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
CM Revanth Reddy Launches Telangana Public School: తెలంగాణ విద్యావ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా.. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (Telangana Public School) ప్రారంభమైంది. ఆరుట్ల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. స్కూల్ బస్సులో సీఎం ప్రయాణం: ఆరుట్లకు చేరుకున్న సీఎం, అక్కడ ఏర్పాటు […] -
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
Ayodhya Ram Mandir: అయోధ్యలోని శ్రీరామ మందిరంలో తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా పేరుగాంచిన జపాన్‌కు చెందిన ‘మియాజాకి మామిడి’ని శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించారు. “ఎగ్ ఆఫ్ ది సన్” (Egg of the Sun)గా ప్రసిద్ధి చెందిన ఈ అరుదైన మామిడి పండు అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది. అయోధ్య రైతు సాగుచేసిన అరుదైన మామిడి: ఈ ప్రత్యేక మామిడి పండును అయోధ్యకు […] -
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
FIFA World Cup Kylian Mbappe: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ కెప్టెన్ ‘కిలియన్ ఎంబాపే’ చెలరేగిపోయాడు. సెనెగల్ తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన ఎంబాపే ఫ్రాన్స్‌ను 3-1 తేడాతో విజయపథంలో నడిపించాడు. ఈ విజయంతో పాటు పలు చారిత్రాత్మక రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజెర్సీలో జరిగిన ఈ మ్యాచ్ తొలి హాఫ్ టైంలో ఎంబాపే ప్రభావం పెద్దగా కనిపించలేదు. సెెనెగల్ ఆటగాళ్ల కట్టుదిట్టమైన డిఫెండ్ కారణంగా అతను కేవలం […] -
FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
FIFA World Cup 2026 Lionel Messi: ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్ ను తమతోనే ఉంచుకొనేలా ఆటను ఘనంగా ప్రారంభించింది. నేడు జరిగిన మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0 తేడాతో విజయం సాధించింది అర్జెంటీనా. మ్యాచ్ లో కెప్టెన్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే మెస్సీ దూకుడుగా ఆడాడు. ఎనిమిదో నిమిషంలోనే గోల్ సాధించినప్పటికీ.. […] -
Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కాలనీలో పానీపూరి తిన్న సుమారు 10 మందికి పైగా చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పానీపూరి తిన్న కొద్దిసేపటికే చిన్నారులు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం బాధితులకు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేటు ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి […] -
Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభించనున్న సీఎం.!
Telangana Public School: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త విద్యా విధానంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్(Telangana Public School)’ (TPS) పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులతో ఉచితంగా నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చారు. సకల సౌకర్యాలతో ముస్తాబైన ఈ పాఠశాల భవనాన్ని నేడు (జూన్ 17)న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా […] -
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
HONOR X70 Pro Max Launched: హానర్ (HONOR) నుండి కొత్త HONOR X70 Pro Max స్మార్ట్‌ఫోన్ ను నిశ్శబ్దంగా లాంచ్ చేసింది. బలమైన నిర్మాణం, భారీ బ్యాటరీ, అత్యాధునిక డిస్ప్లే, AI ఫీచర్లతో వంటి ఆడుబితా ఫీచర్స్ తో ఈ ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. చైనీస్ సాంప్రదాయ స్ఫూర్తితో రూపొందించిన డిజైన్‌తో పాటు దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్ ను సిద్ధం చేసినట్లు కామపీనీ తెలిపింది. కలర్ ఫుల్ డిజైన్: HONOR […] -
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
REDMI Turbo 5 Launched: షియోమీ (Xiaomi) నుండి కొత్తగా రెడ్ మీ టర్బో 5 (REDMI Turbo 5) స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ప్రీమియం డిజైన్, మంచి ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అత్యాధునిక డిస్ప్లేతో ఈ ఫోన్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది కంపెనీ. ముఖ్యంగా గేమింగ్, మల్టీటాస్కింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్ ను డిజైన్ చేసారు. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా.. 1.5K AMOLED డిస్ప్లే: రెడ్ మీ టర్బో […] -
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!
TECNO SPARK 50 Pro Launched:టెక్నో (TECNO) నుండి స్పార్క్ (SPARK) సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ TECNO SPARK 50 Proను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యింది. దీర్ఘకాలిక బ్యాటరీ, బలమైన నిర్మాణం, AI ఫీచర్లు, మెరుగైన కెమెరా సామర్థ్యాలతో వంటి బెస్ట్ ఫీచర్స్ తో ఈ మొబైల్ వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి ఆ వివరాలేంటో ఓ సారి చూసేద్దామా.. ఆరు సంవత్సరాల వరకు మన్నికైన బ్యాటరీ: TECNO SPARK 50 Pro రెండు […] -
ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
ACB Raids: హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీగా సోదాలు చేపడుతున్నారు. మల్టీ జోన్-2లో ల్యాండ్ అండ్ సర్వే విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఛత్రినాక ప్రాంతంలోని నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు […]
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!