Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IND vs ENG: ఛేదనలో బొక్కబోర్ల పడ్డ భారత్.. ఇంగ్లండ్ భారీ విజయం.!
IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టుకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ అన్ని విభాగాల్లో విఫలమై 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించడంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. […] -
రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
Piaggio Ape WavE: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ పియాజియో వెహికల్స్ (Piaggio Vehicles) కొత్తగా Ape WavE పేరుతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ-వీలర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికుల రవాణాను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ ఆటో ధర రూ. 2.55 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త పియాజియో Ape WavEలో 5.4 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనికి అనుసంధానించిన ఎలక్ట్రిక్ మోటార్ […] -
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు వారసత్వ ప్రదేశాలను ఒక్క రోజులోనే సందర్శించే అవకాశం కల్పిస్తూ తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSTDC) ప్రత్యేక హెరిటేజ్ అండ్ పిల్గ్రిమేజ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్లో ఒకే టికెట్‌తో ఐదు ప్రముఖ ప్రాంతాలను సందర్శించవచ్చు. మరి ఈ ప్లాన్ డీటెయిల్స్ ఏంటో చూసేద్దామా.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం: ఈ టూర్ హైదరాబాద్ నుంచి ఏసీ కోచ్ బస్సులో […] -
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
Vivo: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ఉనికిని కాపాడుకోవడానికి వివో (Vivo) చైనాలో కొత్తగా Vivo G5i, Vivo G5z స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు డిజైన్, ఫీచర్లు, మెమరీ ఆప్షన్ల పరంగా ఒకే విధంగా ఉండగా.. పేర్లలో మాత్రమే తేడా ఉంది. వీటిలో 7,200mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50MP కెమెరా వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. Vivo G5i, Vivo G5z స్మార్ట్ఫోన్లలో 6.75 అంగుళాల […] -
Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!
Organ Donation: సైక్లింగ్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన 7 ఏళ్ల చిన్నారి ‘యశ్వన్’ అవయవదానంతో 6 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. జూన్ 29వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు తమిళనాడులోని తిరునవెల్లి జిల్లా, చిట్టికులేం గ్రామం, అను విజయ్ టౌన్షిప్, కన్యాకుమారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రోజూ మాదిరిగా ఇంటికి వచ్చి ఆడుకుంటున్న యశ్వన్‌కు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఆడుకుంటుండగా అటుగా వచ్చిన […] -
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
Black Jamun Jam: నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందుకు కారణం ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సాధారణంగా ఈ పండ్లను నేరుగా తింటారు. అయితే వీటితో ఇంట్లోనే ఎటువంటి రసాయన ప్రిజర్వేటివ్స్ ఉపయోగించకుండా రుచికరమైన జామ్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జామ్‌ను బ్రెడ్, చపాతీ, దోశలతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. సరైన విధానంలో తయారు చేసి భద్రపరిస్తే ఇది […] -
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
TGPSC Recruitment: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంతో పాటు తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొదటి నోటిఫికేషన్: * టౌన్ అండ్ కంట్రీ […] -
Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
Happy Birthday Dhoni: ఎంఎస్ ధోని.. ఇది పేరు కాదు.. ఒక బ్రాండ్. ప్రపంచ క్రికెట్ లో భారత్ తనదైన ముద్ర వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చాడు. కెప్టెన్ గా ఎదిగిన నుండి వరుసగా ఐసీసీ (ICC) ట్రోఫీలను గెలుస్తూ.. క్రికెట్ అంటే భారత్ అనేలా నిరూపించాడు. మ్యాచ్ లో పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్న అవన్నీ మనకు కాదు అన్నట్లుగా ఎంతో కూల్ గా వికెట్ల వెనకాల నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చేవాడు. […] -
FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన చివరి ప్రపంచకప్ టోర్నీని నిరాశతో ముగించాడు. రౌండ్ ఆఫ్-16లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పోర్చుగల్ 1-0 తేడాతో స్పెయిన్ (Spain) చేతిలో ఓటమిపాలైంది. దీంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ మొత్తం ఇరు జట్లు సమానంగా పోరాడినప్పటికీ.. అదనపు సమయంలో స్పెయిన్‌కు విజయాన్ని అందించాడు […] -
IND vs ENG Playing XI: టీమిండియాకు చావో.. రేవో..! నేడే భారత్ – ఇంగ్లాండ్ మూడో టీ20..
IND vs ENG Playing XI: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా మంగళవారం నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడి ఉండటంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియా తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండానే ముగిసింది. ఆ తర్వాత […]
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!