Kothuru Ram Kumar
Author- NTV Telugu-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
vivo T5 Lite 5G: వివో (vivo) భారత మార్కెట్లో తన కొత్త vivo T5 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది వచ్చిన vivo T4 Lite 5Gకు సక్సెసర్‌గా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే కంపెనీ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో భారీ బ్యాటరీతో పాటు పలు కీలక అప్గ్రేడ్లను ధృవీకరించింది. 6500mAh భారీ బ్యాటరీ: vivo T5 Lite […] -
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
Moto g77 Power: మోటరోలా (motorola)భారత మార్కెట్లో తన కొత్త moto g77 Power స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. భారీ 7000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6400 ప్రాసెసర్, 50MP Sony కెమెరాతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్ మరింత స్మూత్ అనుభూతిని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ (Corning […] -
India Lowest T20I Scores: 76 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. చరిత్రలో భారత్ సాధించిన అత్యల్ప స్కోర్లు ఇవే.!
India Lowest T20I Scores: టీ20 క్రికెట్లో అత్యంత భారీ బ్యాటింగ్ లైనప్ లలో టీమిండియా ఒకటి. 2024, 2026 వరుస టీ20 ప్రపంచకప్‌లు గెలవడంతో పాటు మధ్యలో ఆసియా కప్ టీ20 టైటిల్‌ను కూడా కైవసం చేసుకుని ఈ ఫార్మాట్లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే ఎంత బలమైన జట్టైనా కొన్ని సందర్భాల్లో తీవ్ర వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంగ్లండ్‌తో నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో టీ20లో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడంతో […] -
Gautam Gambhir: ‘వీ వాంట్ సంజూ’.. కోచ్ కీలక వ్యాఖ్యలు.!
Gautam Gambhir: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు మరింత పెరిగాయి. ముఖ్యంగా సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడో టీ20 మ్యాచ్ తర్వాత స్టేడియం బయట గంభీర్‌ను చూసిన అభిమానులు “వీ వాంట్ సంజూ.. సంజూ” అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. సంజూను తప్పించడంపై […] -
FIFA World Cup 2026లో అసలైన పోరు మొదలు.. చివరి ఎనిమిది జట్ల షెడ్యూల్ ఇదే.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ప్రీక్వార్టర్ మ్యాచ్‌లు ముగియడంతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లు కూడా చివరి ఎనిమిదిలో చోటు దక్కించుకున్నాయి. జూలై 10 నుంచి క్వార్టర్ ఫైనల్స్: క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం జూలై 10 నుంచి ప్రారంభం కానున్నాయి. […] -
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
Pandu Mirapakaya Pachadi: ఎన్నో రకాల పచ్చళ్లలో పండు మిరపకాయ పచ్చడి రుచి ప్రత్యేకంగా ఉంటుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచి మరచిపోలేరు. ముఖ్యంగా సరైన కొలతలతో, తడి లేకుండా తయారు చేస్తే ఈ పచ్చడి సంవత్సరం పాటు తాజాగా నిల్వ ఉంటుంది. మరి పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: * […] -
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
ఐక్యూ (iQOO) భారత మార్కెట్లో మరో కొత్త Z సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ iQOO Z11 పేరుతో వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, కంపెనీ తాజాగా దీనిని iQOO Z11 Lite పేరుతో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని iQOO ఇండియా సీఈఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీని కోసం అమెజాన్‌లో ఈ ఫోన్‌కు ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ కావడంతో త్వరలోనే లాంచ్ కాబోతున్నట్లు అర్థమయ్యింది. టీజర్ […] -
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
Nothing Ear (3a): నథింగ్ (Nothing) తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (4b)తో పాటు Nothing Ear (3a) ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను కూడా అధికారికంగా లాంచ్ చేసింది. కొత్త డిజైన్, మెరుగైన సౌండ్ క్వాలిటీ, AI ఆధారిత ఫీచర్లు, శక్తివంతమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) వంటి ఎన్నో అప్గ్రేడ్లతో ఈ ఇయర్‌బడ్స్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త డిజైన్: Nothing Ear (3a) కొత్త రౌండెడ్ డిజైన్‌తో వచ్చింది. చెవులకు సౌకర్యంగా […] -
14 నిమిషాల్లో 3 గోల్స్.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్ బరిలోకి ఛాంపియన్స్.!
FIFA World Cup 2026 Argentina: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా (Argentina) ఫిఫా ప్రపంచకప్ 2026లో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో చివరి 14 నిమిషాల్లో 3 గోల్స్ చేసి ఈజిప్ట్‌పై 3-2తో సంచలన విజయం సాధించి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది. ఒక దశలో 78వ నిమిషం వరకు 0-2తో వెనుకబడిన అర్జెంటీనా.. లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అద్భుతంగా పుంజుకుని క్వార్టర్ లోకి అర్హత సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాధించిన […] -
Shreyas Iyer: మా ఆట దారుణంగా ఉంది.. మేం చెత్తగా ఆడాం.!
Shreyas Iyer: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో 125 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసిన అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన అత్యంత దారుణంగా ఉందని అంగీకరించిన అతడు, ఇలాంటి ఓటమి ఏమాత్రం సబబు కాదని స్పష్టం చేశాడు. ఆటగాళ్లంతా వారి వైఫల్యాలను విశ్లేషించుకుని, మరింత బాధ్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మ్యాచ్ అనంతరం అన్నారు. ఓటమిని అంగీకరించాల్సిందే: మ్యాచ్ అనంతరం మాట్లాడిన […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!