Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
Dy. CM Bhatti Vikramaraka: ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మెగా రైతు మేళాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, జిల్లా కలెక్టర్ దివాకరతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, […] -
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి విభేదాల చర్చ మొదలైంది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య వివాదం మళ్లీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. తాజాగా మంత్రి కొండా సురేఖ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్‌తో భేటీ సందర్భంగా కడియం శ్రీహరి జిల్లా రాజకీయాల్లో తనను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నారని, మహిళా మంత్రిగా తన […] -
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ REDMI Note 17 Proకు సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో జూలై 14న విడుదల చేయనుంది. భారీ బ్యాటరీ, అత్యంత బలమైన బాడీ, అధునాతన డిస్ప్లేతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఎక్కువ కాలం ఉపయోగించుకునేలా డిజైన్ చేయడంపై షావోమీ ప్రత్యేక దృష్టి పెట్టింది. REDMI Note 17 Proలో కొత్త స్కై బ్లూ (Sky Blue) కలర్ ఆప్షన్‌ను అందిస్తున్నారు. లైట్ […] -
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
TGSRTC Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామకాలను ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా చేపట్టనుండగా, చాలా ఏళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన కండక్టర్ పోస్టుల భర్తీ జరగనున్నాయి. రాత పరీక్ష లేకుండానే: ఈ నియామకాలలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అభ్యర్థులకు ఎలాంటి […] -
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై దూసుకెళ్లిన బొలెరో.!
Road Accident: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని సత్తంరాయ్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న మరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఒక్కసారిగా స్కిడ్ అయింది. దీంతో అదుపు కోల్పోయిన వాహనం రోడ్డుపక్కన […] -
Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
Manmadha Re-Release: రీ-రిలీజ్ ట్రెండ్‌లో మరో కల్ట్ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తమిళ స్టార్ హీరో శింబు, నటి జ్యోతిక జంటగా నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను జూలై 18న ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 2004లో తమిళంలో ‘మన్మధన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలక్షన్స్ ను […] -
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
JIO: దేశంలోని టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారుల కోసం మరో బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.55తో 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన కొత్త JioTV Pro Packను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ లోని JioTV యాప్ ద్వారా 1,000కిపైగా లైవ్ టీవీ ఛానెల్స్ ను చూడవచ్చు. ఈ కొత్త JioTV Pro Pack ద్వారా 16కు పైగా భారతీయ భాషల్లో ప్రసారమయ్యే 1,000కిపైగా టీవీ ఛానెల్స్ […] -
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
Hero Splendor Plus Bike: “చిన్న చిన్న పొదుపులే పెద్ద సంపదకు పునాది” అనే సామెతను నిజం చేశాడు యాదాద్రి భువనగిరి జిల్లా వెలిమినేడుకు చెందిన కొండె రఘుపతి. తన వినూత్న నిర్ణయంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఏకంగా రూ.1.10 లక్షల విలువైన మోటార్‌సైకిల్‌ను పూర్తిగా రూ.10 నాణేలతో కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కొండె రఘుపతి స్థానికంగా ఉన్న శ్రీ వినాయక మోటార్స్ షోరూమ్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను కొనుగోలు చేశారు. […] -
Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
Ind vs Eng Playing XI: భారత్–ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు (జూలై 9) బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో, మూడో టీ20ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. బ్రిస్టల్‌లో గెలిస్తే సిరీస్‌ను 2-2తో సమం చేసే ఆశలు […] -
Harish Rao: మెచ్చుకోవాల్సింది పోయి.. ఏంటి ఈ చిల్లర రాజకీయాలు.?
Harish Rao: తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్, తుమ్మిడిహట్టి, నీటి పారుదల ప్రాజెక్టులు, రైతులకు సాగునీటి అంశాలపై ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఇరిగేషన్‌పై కనీస అవగాహన కూడా లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోదావరిలో ప్రస్తుతం లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా ప్రభుత్వం కన్నెపల్లి […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!