KTR: సివిల్ సప్లయ్ శాఖలో రూ. 1100 కోట్ల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలి: కేటీఆర్
- సివిల్ సప్లయ్ శాఖలో 1100 కోట్ల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలి.
- ప్రభుత్వం మా ప్రశ్నలను బుల్డోజ్ చేస్తోంది.
- ప్రభుత్వం తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేస్తున్నాం.
- ప్రభుత్వం తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేస్తున్నాం.
- సివిల్ సప్లయ్స్ పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ఆగ్రహం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR About Civil supplies : సివిల్ సప్లయ్ శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ. 11 వందల కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శాసన సభలో సివిల్ సప్లయ్ శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తుందంటూ ఆయన మండిపడ్డారు. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తే.. దానికి సంబంధించిన లెక్కలతో సహా వివరిస్తే దాన్ని కూడా బుల్డోజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
NTR Bharosa Pensions: రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. రూ.2,737.41 కోట్లను విడుదల చేసిన సర్కార్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ప్రతిపక్షం ఏం చెప్పిన సరే.. ప్రభుత్వానికి రుచించటం లేదని ఆయన విమర్శించారు. సివిల్ సప్లయ్ శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో ఏకంగా రూ. 11 వందల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనిలో మంత్రి గారి హస్తం లేకపోయిన సరే పెద్దల హస్తం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం ఇస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఈ కుంభకోణంపై హౌజ్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
Gang Rape Case: వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో నిందుతుడి అరెస్ట్..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!