రోజురోజుకి మారుతున్న టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా విషయం అందరికీ తెలిసిపోతోంది. ఇందులో భాగంగానే ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. నిజానికి జుగాడ్ విషయంలో భారతీయులతో ఎవరూ సాటి రాలేరనే చెప్పొచ్చు. కాకపోతే ప్రస్తుతం బంగ్లాదేశ్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. Also read: Viral: […]
మామూలుగా మనం ఉపయోగించే టూ వీలర్ బైక్లలో ట్యూబ్ ఉన్నది, ట్యూబ్ లెస్ టైర్లు కలిగిన వాటిని మాత్రమే చూశాము. ఇదివరకు కాలంలో ఇనుము,చెక్కతో తయారు చేసిన టైర్లను కూడా చూసే ఉంటాం. కాకపోతే తాజాగా ఓ వ్యక్తి తన స్పోర్ట్స్ బైక్ కు రంపంతో కూడిన చక్రాలను అమర్చి నడుపుతున్నాడు. ఏంటి రంపంతో తయారు చేసిన చక్రాలు రోడ్డుపై ఎలా నడుస్తాయి అన్న ఆలోచన మీకు రావచ్చు. కాకపోతే.. అతను నడుపుతున్నది రోడ్డుపై కాదు.. బాగా […]
కొంతమంది తాగినప్పుడు వారు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..? అనే ఆలోచన లేకుండా ప్రవర్తించడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. చాలామంది మందుబాబులు సోయ తప్పి రోడ్డుపై పడిపోవడం మనం ఎక్కువగా చూస్తుంటాము. ఇకపోతే తాజాగా తెలంగాణలో ఓ యువకుడు మద్యం సేవించి పోలీస్ స్టేషన్ ఎదుట నానా హంగామా చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Breaking : సీఎం […]
నేడు సీనియర్ రాజకీయ నేత, మాజీ రాష్ట్ర మంత్రి, కాపు ఉద్యమ నేతైన ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. నేటి ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షాన పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈయన గత […]
పెద్దల కాలం నుండే తెలుగు సంప్రదాయంలో., గ్రహాలను అనుసరించి విశ్వసించే నగలు ధరించడం అనే ఆచారం ఉంది. ఈ సంప్రదాయంలో ఆభరణాల ద్వారా మనకి సంబంధించిన గ్రహాలను శాంతింపజేయవచ్చని నమ్మకం. వీటి వల్ల జీవితంలో అనుకూలమైన ఫలితాలను తీసుకురాగలదని వారి నమ్మకం. ఇకపోతే ఇటువంటి అభిప్రాయాలను సంశయవాదంతో విమర్శనాత్మక ఆలోచనతో ఆలోచించడం కూడా ముఖ్యమే. వారంలో 7 రోజులు అనగా.. ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరిస్తారు. వీటినే ఏడు వారాల […]
మనలో చాలామంది పాము కనబడితే చాలు భయభ్రాంతులకు లోనవుతాము. అలాగే పాములు కూడా మనుషులను చూసినప్పుడు కూడా అలాగే భయపడిపోతాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం పాములను పెంపుడు జంతువుల లాగా పెంచుకోవడం మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. మరికొంతమంది పాములను పట్టుకుని వాటితో వ్యాపారాలు చేయడం.. వాటిని సంత మార్కెట్ లలో పెట్టి అమ్మడం లాంటి పనులు కూడా చేస్తున్నారు. మరికొందరైతే పాములను పట్టుకుని వాటితో జీవనోపాధి గడిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. also […]
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచించే విధంగా.. మరికొన్ని సీసీటీవీ వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఓ వ్యక్తి గుడిలోకి మహాభక్తుడిలా బిల్డప్ ఇస్తూ ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఏమీ […]
కొంతమంది వారి తొందరపాటు కారణంగా రైలు ప్రయాణన్ని చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరైతే ఎదుటివారిని ప్రమాదంలో నెట్టడం గమనిస్తుంటాము. ఇందుకు సంబంధిచిన వీడియోలు అనేకమార్లు వైరల్ అవ్వడం చేసే ఉంటాము. కాకపోతే కొన్నిమార్లు మాత్రం ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ తన పిల్లాడితో కలిసి రైలు ఎక్కుతుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. also […]
యాక్సిడెంట్ తిథి బాధపడాలి కానీ.. నవ్వు రావడమేంటి.., అనుకుంటున్నారా..? అయితే., మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జెరిగిందో కానీ., ఓ ఇద్దరు యువతులు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో లో గమనిస్తే.. అక్కడ ఓ ఇంటి పైకప్పులో చిక్కుకుపోయిన ఒక స్కూటీ, ఇద్దరు యువతులు కనపడతారు. నిజానికి అక్కడ ఉన్న ఇల్లు రోడ్డు కంటే కాస్త […]
కొందరు సరదా కోసం జంతువులను హింసించడం సోషల్ మీడియా లో అనేక సార్లు చుస్తూనే ఉంటాము. ఇది ఇనిజానికి దారుణమని తెలిసిన సాహసం పేరిట జంతువులతో క్రూరంగా ప్రవర్తిస్తుంటారు కొందరు. ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం మనము చూస్తూ ఉంటాము. అలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతంసోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. నిజానికి ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.., ప్రజలు మాత్రం వీడియోలో యువకుడు చేసిన పనికి […]