Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Viral Video: స్కూల్ ఆవరణలో రెండు స్కూల్ బస్సుల్లో చెలరేగిన మంటలు.. చివరకు..?!
ఆదివారం మధ్యాహ్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ద్వారక సెక్టార్ 9 లోని ఆర్డి రాజ్‌పాల్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ ఆవరణలో వారు పార్క్ చేసిన రెండు స్కూల్ బస్సుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రెండు స్కూల్ బస్సులు అక్కడే పూర్తిగా దగ్దమయ్యాయి. స్కూల్ ఆవరణలోనే ఇలా జరగడంతో స్కూల్ యాజమాన్యం ఈ విషయంపై అసలు ఏం జరిగిందో అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. […] -
Pavan kalyan: ఎమ్మెల్యే నిజంగా చిత్తశుద్ధిగా పనిచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం.. పవన్ కళ్యాణ్..!
ఆదివారం నాడు ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఆయన పలు ఆసక్తికరమైన ప్రకటనలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇదివరకు శ్రీలంకలో జరిగిన లాగానే తాడేపల్లి ప్యాలెస్ లోకి కూడా ప్రజలు వెళ్లి తిరగబడే రోజు చాలా దగ్గరలో ఉందంటూ ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే తెనాలి నుండి విజయవాడ వరకు నాలుగు లైన్ రోడ్డు విస్తరిస్తామంటూ తెలియజేశారు. Also […] -
Manchu Manoj: ఇంటికి వచ్చేసిన మహాలక్ష్మి.. మౌనిక, మనోజ్ లు పాపతో కలిసి ఇంటికి..!
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మొదట మనోజ్ అక్క మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేసింది.. దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి మరో చిన్నారి దేవత వచ్చిందంటూ తెలుపుతూ.. మనోజ్, మౌనికాలకు కుమార్తె పుట్టిందని.. మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ తెలిపింది. అంతేకాకుండా పాపకు మేము […] -
Jagan Mohan Reddy: మళ్లీ సీఎం జగన్ బస్సుయాత్ర షురూ.. ఎప్పటినుంచంటే..?!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నేపథంలో భాగంగా మళ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టబోతున్నారు సీఎం. శనివారం నాడు జరిగిన దాడిలో సీఎం జగన్ పై ఓ గుతూ తెలియని ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు కంటి పై భాగంలో చిన్నపాటి గాయం కారణంగా నేడు విశ్రాంతి తీసుకున్నారు. దాంతో నేడు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు […] -
Sanju Samson: అచ్చం ధోనిలా.. సంజు సాంసన్ రనౌట్.. వీడియో వైరల్..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా శనివారం నాడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుతమైన రన్ అవుట్ చోటుచేసుకుంది. ముందుగా ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ నమోదైన కానీ లక్ష ఛేదనలో చివరి వరకు విజయం కోసం ఇరు జట్లు నువ్వా.. నేనా.. అన్నట్లు పోరాడాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ వైపు విజయం వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో ‘నో లుక్.. రన్ అవుట్’ చేసిన సంజు […] -
Varalakshmi Sarathkumar: నా మ్యారేజ్ అప్పుడే.. పెళ్లి తర్వాత కూడా.. వరలక్ష్మీ శరత్ కుమార్..?!
ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో, మహా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం శబరి. ఈ సినిమాను మహేంద్ర నాథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఇదివరకే ట్రైలర్ ను ఆవిష్కరించారు చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. Also read: Sierra Leone: మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారీ.. అత్యవసర పరిస్థితిని విధించిందిన ప్రభుత్వం..! […] -
Sierra Leone: మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారీ.. అత్యవసర పరిస్థితిని విధించిందిన ప్రభుత్వం..!
ఈ మధ్యకాలంలో అనేక మంది యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా అనేక దేశాల్లో యువత పెడదారు పడుతున్నారు. ఇకపోతే తాజాగా పశ్చిమ ఆఫ్రికా దేశమైనా సియెర్రా లియెన్ లో కొన్ని రకాల మత్తు పదార్థాలు బీభస్తాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశం పూర్తిగా మాదకద్రవ్యాల సమస్యలతో సతమతమవుతోంది. దేశంలో పరిస్థితి చేయిదాటడంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. దేశంలోని యువకులు ఒక రకమైన మతపదార్థాన్ని తీసుకోవడం ద్వారా వారు దేశంలోని […] -
Hero Vishal: 2026 ఎన్నికలే టార్గెట్‌గా రాజకీయాల్లోకి స్టార్ హీరో విశాల్..!
తెలుగు కుర్రాడు తమిళ సూపర్ స్టార్ హీరో విశాల్ తాజాగా సంచలన విషయాన్ని తెలిపారు. అతి త్వరలో తాను కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఆయన స్వయంగా ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తానని తెలిపారు. పొలిటికల్ ఎంట్రీ సంబంధించి విశాల్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. Also read: Sarabjit Singh: సరబ్జీత్ సింగ్‌ని చంపిన డాన్ అమీర్ సర్ఫరాజ్ ఖతం.. లాహోర్‌లో కాల్చిచంపిన “గుర్తుతెలియని వ్యక్తులు”.. ఇందులో భాగంగానే తాను 2026లో […] -
Iran Israel War: దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఎంబసీ.. హెల్ప్‌లైన్ నంబర్లు అంటూ..!
తాజాగా మొదలైన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో భాగంగా… భారతదేశ ప్రభుత్వం ఇజ్రాయిల్ లోని భారతీయులకు కీలక సలహా జారీ చేసింది. మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఇందులో భాగంగా భారత ఎంబసీ తక్షణ సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను జారీ చేసింది. అందరూ ఊహించిన విధంగానే ఇజ్రాయిల్ దేశంపై ఇరాన్ ఏకంగా 200 డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి పెద్ద ఎత్తున […] -
Anti Tank Missile: యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ డెవలప్మెంటల్ ట్రయల్స్‌ను పాస్ చేసిన డిఆర్డిఓ..!
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా రూపొందించిన మ్యాన్-పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (MPATGM) ఆయుధ వ్యవస్థ యొక్క అభివృద్ధి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. మ్యాన్-పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ వ్యవస్థలో క్షిపణి, లాంచర్, టార్గెటింగ్ సిస్టమ్ మరియు ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉన్నాయి. ఇది వివిధ పరిస్థితులలో దాని ప్రభావాన్ని నిరూపించడానికి అనేక పరీక్షలు చేయబది. ఈ పరీక్షలు భారత సైన్యం నిర్దేశించిన అవసరాలను తీర్చాయి. Also Read: Solo Boy: […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!