Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Astronauts Returned To Earth: 192 రోజుల తర్వాత భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు
Astronauts Returned To Earth: చైనా అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్‌లో ఆరు నెలలు కంటే ఎక్కువ సమయం గడిపిన తర్వాత.. ముగ్గురు చైనా వ్యోమగాములు సోమవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. యె గ్వాంగ్ఫు, లి కాంగ్, లి గ్వాంగ్సుతో కూడిన షెన్‌జౌ-18 అంతరిక్ష నౌక స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:24 గంటలకు ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లోని డాంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్లో దిగింది. ఈ ల్యాండింగ్ విజయవంతంగా పూర్తియిన తర్వాత.. వ్యోమగాములు అందరూ […] -
Murder Case: కూతురిని వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించడంతో మహిళని హత్య చేసిన తండ్రికూతురు
Murder Case: నెల్లూరు నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం అతని కూతురు దివ్యశ్రీ నెల్లూరులో ఓ మహిళను హత్య చేసి ఆపై చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రికల్ రైలులో ప్రయాణం చేసి.. మంజూర్ స్టేషన్ కు రాగానే స్టేషన్ ప్లాట్‌ఫాంపై తండ్రికూతురు శవం ఉంచిన సూట్ కేసును పడేసిన ఘటనలో పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో నెల్లూరు సంతపేటకు చెందిన మన్నెం రమణమ్మ (65) మరణించినట్లు గుర్తించారు పోలీసులు. Also Read: Solidarity Rally […] -
Solidarity Rally In Canada: హిందూ దేవాలయంపై దాడులకు వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ చేపట్టిన హిందువులు
Solidarity Rally In Canada: హిందూ దేవాలయాలపై పదేపదే జరుగుతున్న దాడులకు నిరసనగా కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో వేలాది మంది హిందువులు సోమవారం సాయంత్రం సంఘీభావ ర్యాలీని చేపట్టారు. ఈ సమయంలో, ప్రజలు ఇకపై ఖలిస్తానీలకు మద్దతు ఇవ్వవద్దని కెనడియన్ రాజకీయ నాయకులు చట్ట అమలు సంస్థలపై ఒత్తిడి తెచ్చారు. ఆలయంపై ఆదివారం ఖలిస్తానీ తీవ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వివరాలను ఉత్తర అమెరికా హిందువుల కూటమి (CoHNA) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X […] -
Dead Body In Suitcase: శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై విసిరేసిన తండ్రీకూతురు
Dead Body In Suitcase: ఓ శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై తండ్రి కూతుర్లు విసిరేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అచ్చం ఇదివరకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో లాగా ఘటన జరిగింది. నెల్లూరు నగరంలో మహిళను హత్య చేసి మృతదేహాన్ని సూట్ కేసులో తీసుకొని వచ్చి మీంజూర్ స్టేషన్ వద్ద సూట్ కేసును ప్లాట్‌ఫాంపై విసిరేశారు తండ్రి కూతురు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Read Also: Game […] -
Gun Firing: పోలీసులకు బహిరంగంగా సవాలు.. మార్కెట్లో కాల్పులు జరిపి రూ.10 కోట్లు డిమాండ్
Gun Firing: ఢిల్లీలో మళ్లీ దోపిడీ రాజ్యం మొదలైంది. ఔటర్ ఢిల్లీలోని నాంగ్లోయ్‌లోని ఫర్నిచర్ దుకాణం, ఔటర్-నార్త్ ఢిల్లీలోని అలీపూర్‌లోని ప్రాపర్టీ డీలర్ కార్యాలయంపై కాల్పులు జరిపి ముగ్గురు దుండగులు ఢిల్లీ పోలీసులకు బహిరంగంగా సవాలు విసిరారు. అయితే ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నాంగ్లోయ్ ఘటనలో కాల్పులు జరిపిన ముష్కరులు కరపత్రాన్ని విడిచిపెట్టారు. స్లిప్‌లో గ్యాంగ్‌స్టర్ అంకేష్ లక్రా పేరు రాసి రూ.10 కోట్ల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దుండగులను పట్టుకునేందుకు […] -
Bus Accident: అదుపు తప్పిన బస్సు.. పోలీస్ కానిస్టేబుల్‌తో సహా మరో వ్యక్తి మృతి
Bus Accident: ఓ అదుపుతప్పిన డీటీసీ బస్సు ఢిల్లీ రింగ్ రోడ్డులోని మొనాస్టరీ మార్కెట్ సమీపంలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్‌ను, మరో వ్యక్తిని గుద్ది చంపేసింది. బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాధితులు చనిపోయారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘాజీపూర్‌కు చెందిన డిటిసి బస్సు డ్రైవర్ వినోద్ కుమార్ (57)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నమన్నారు. బస్సు పరిస్థితి బాగాలేకపోవడంతో బస్సులో డీటీసీ డీఓ […] -
Happy Birthday Virat kohli: నేడు 36 పుట్టినరోజును జరుపుకుంటున్న రికార్డ్ల రారాజు విరాట్ కోహ్లీ
Happy Birthday Virat kohli: క్రికెట్ లో ఫార్మేట్ ఏదైనా సరే పరుగుల వరద సృష్టించే వ్యక్తి విరాట్ కోహ్లీ. టెస్టు, వన్డే, టి20 ఫార్మేట్ ఏదైనా సరే.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొని ఎంతోమందిని అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకున్న విరాట్ కోహ్లీ నేడు 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది టి20 ప్రపంచ కప్ టీమిండియా గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో […] -
No Shave November: మగాళ్లు.. ‘నో షేవ్ నవంబర్’ గురించి తెలుసా?
No Shave November: నవంబర్ నెల రాగానే చాలా మంది షేవింగ్ మానేస్తారన్న సంగతి మీకు తెలుసా? అవును.. దీనికి కారణం నవంబర్ నెలను కొందరు ‘నో షేవ్ నవంబర్’ అని కూడా అంటారు. అయితే, నవంబర్‌లో కొందరు తమ గడ్డం, జుట్టును ఎందుకు కత్తిరించుకోరని మీకు తెలుసా.? దీనికి కారణం మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కొంతమంది కేవలం ఫ్యాషన్ కోసమే ఎలాంటి కారణం లేకుండా ఈ ప్రచారాన్ని ఫాలో అవుతున్నారు. దీని […] -
Gaza-Israel War: గాజా కీలక దస్త్రాల లీకేజీ.. నెతన్యాహు ప్రభుత్వంపై బందీల కుటుంబాలు ఆగ్రహం
Gaza-Israel War: హమాస్, హెజ్బొల్లా గ్రూప్‌లను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని.. గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది. ప్రధాని సన్నిహితులే ఈ రహస్య సమాచారం లీక్ చేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశ భద్రతాపరమైన అత్యంత రహస్య సమాచారాన్ని పీఎంఓలో పనిచేస్తోన్న అధికారిక ప్రతినిధి ఎలిఫెల్డ్‌స్టెయిన్ చేరవేశారని పేర్కొన్నాయి. భద్రతా సంస్థల్లో పనిచేస్తోన్న మరో ముగ్గురికి కూడా దీనితో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. అయితే వారి పేర్లు మాత్రం […] -
iQOO 13 5G: వావ్.. అనిపించే ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టబోతున్న iQOO 13
iQOO 13 5G: ప్రముఖ టెక్ బ్రాండ్ ఐక్యూ (IQOO) దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. సరికొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ.. మార్కెట్ లో ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫోన్లను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా మరో ఫోన్ ను దేశీయ మార్కెట్లో పరిచయం చేసింది. iQOO 13 ను చైనాలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో ప్రారంభించబడింది. ఇప్పుడు త్వరలో భారతదేశంలో […]
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
-
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!