Fact Check: ఆ రెవెన్యూ రికార్డు నకిలీది.. ఏపీ ప్రభుత్వం
- సోషల్ మీడియాలో ఓ నకిలీ భూమి పట్టా సంబంధించిన ఫోటో వైరల్.
- తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
- రెవెన్యూ రికార్డు నకిలీదని చెబుతూనే.. కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ఇటువంటి దుష్ప్రచారం వల్ల అప్రమత్తంగా ఉండండి అంటూ అలర్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fact Check: సోషల్ మీడియాలో ఓ నకిలీ భూమి పట్టా సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో దానిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన భూమి పట్టాలో ఓ భూమికి సంబంధించిన అడంగల్ పత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంపులు మంత్రి సత్యప్రసాద్ ఫోటోలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోని కొందరు కావాలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో చాలామంది భూమి పట్టాలు ఒరిజినల్ కాదని చెక్ చేయకుండా.. కొత్తగా మంత్రి ముఖ్యమంత్రుల ఫోటోలు వచ్చాయ అంటూ కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా వేదికగా అసలు నిజాన్ని వెల్లడించారు.
Central Government Jobs: ఉద్యోగాల జాతర.. ఏకంగా 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
Also Read
తాజాగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ ఎక్స్ ఖాతా ద్వారా ఆ నకిలీ భూమిపట్టాను షేర్ చేస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఫోటోలు ముద్రించినటువంటి రెవెన్యూ రికార్డు నకిలీదని చెబుతూనే.. కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ఇటువంటి దుష్ప్రచారం వల్ల అప్రమత్తంగా ఉండండి అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలను అలర్ట్ చేసింది. కాబట్టి ఏదైనా విషయాన్ని తెలుసుకునేటప్పుడు అది సరైన వ్యక్తి నుండి వచ్చిందా..? లేదా..? ఏదైనా గవర్నమెంట్ సంబంధిత సైట్ నుంచి చెక్ చేసుకున్న తర్వాతనే వాటి గురించి ఆలోచన చేస్తే మంచిది. లేకపోతే అనేక అనర్ధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఏపీ ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖామంత్రి ఫొటోలు ముద్రించిన ఇటువంటి రెవెన్యూ రికార్డు నకిలీది. కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ఇటువంటి దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండండి. pic.twitter.com/i3XdGOxFs5
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) July 25, 2024
తాజావార్తలు
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!