కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు సోదరీమణులు జన్మించారు. కర్ణాటకలో హాసన్ ప్రాంతానికి చెందిన ఈ కవల సోదరీమణులు చుక్కి, ఇబ్బని. వీరిద్దరూ జన్మించడంలో రెండు నిమిషాలు తేడా కావచ్చు. కాకపోతే వారు రాసిన పరీక్షల ఫలితాలు చూసి మాత్రం నిజంగా వారు కవలలని ఇట్లే తెలియని వారు కూడా చెప్పేస్తారు. అంతలా కరెక్ట్ గా ఇద్దరికీ 10,12 తరగతిలో ఒకటే మార్కులు రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also […]
తినడానికి తిండి లేని రోజుల నుండి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోగా ఎదిగిన నటులలో సుడిగాలి సుధీర్ ఒకడు. మెజీషియన్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత జబర్దస్త్ వేదికగా అంచలంచలుగా ఎదుగుతూ.. అదే క్రమంలో అనేక కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ.. ఆపై టాలీవుడ్ లో కూడా హీరోగా సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ఛానల్ ఏదైనా సరే తన మార్క్ కామెడీతో అందరిని నవ్విస్తూ దూసుకెళ్తాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం […]
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024, 24వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్ మధ్య మైదానంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చివరి బంతి వరకు మ్యాచ్ ను తీసుకొచ్చి విజయాన్ని అందుకుంది. గుజరాత్ టైటాన్స్ లక్ష్య ఛేదనలో తొమ్మిదో ఓవర్ లో.. గుజరాత్ బాట్స్మెన్ సాయి సుదర్శన్ స్కూప్ షాట్‌కు ప్రయత్నించాడు. అది […]
విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు., ప్రయాణీకులు కొన్ని మర్యాదలను పాటించాలి. అలాగే వారి చుట్టూ కూర్చున్న వారికి ఇబ్బంది కలిగించకుండా మెలగాలి. ఇకపోతే ఒక విమాన ప్రయాణీకుడు ఇటీవల విమానంలో తన ఇద్దరు తోటి ప్రయాణికులు నమ్మశక్యం కాని రీతిలో సన్నిహితంగా మెలగడం చూసి తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలలో వారు చెప్పులు లేకుండా సీట్ల వరుసలో పడుకుని ఒకర్ని ఒకరు హత్తుకొని పడుకున్నారు. […]
ప్రస్తుతం రోజులు మారాయి. ఇదివరకు రోజుల్లో మనకు డబ్బు అవసరం అయితే బ్యాంకుకు వెళ్లి గంటలు తరబడి లైన్లో వేచి ఉండి అనేక రకాల ఫార్మ్స్ రాసి బ్యాంకు ఉద్యోగి ఇస్తే అప్పుడు డబ్బు చేతిలోకి అందుతుంది. ఇదంతా పాత పద్ధతి. ఇప్పుడు ఏటీఎంస్ ద్వారా బ్యాంకులో వద్ద క్యూలలో నిలబడకుండా అది తక్కువ సమయంలో డబ్బులు పొందటానికి వీలు కలుగుతుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆన్లైన్ ఆధార్ సేవను వినియోగించడం ద్వారా నేరుగా […]
నేడు రంజాన్ పర్వదినం కారణంగా ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసం నేటితో ముగుస్తుంది. ఇకపోతే రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం సోదరులతో పాటు మిగితావారు కూడా.. ముఖ్యంగా హైదరాబాదులో ఎలా తిన్నారేమో తెలియదు కానీ.. రంజాన్ నెలలో బిర్యానీలు హలీంలు తెగ లాగించేశారు. ఇక ఇందుకు సంబంధించి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలలో ఒకటైన స్విగ్గి తాజాగా కొన్ని రిపోర్ట్స్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే.. Also Read: Kartikeya 8: హ్యాపీడేస్ టైసన్‌తో కార్తికేయ […]
ఈ మధ్యకాలంలో యువత డబ్బు సంపాదించడానికి అనేక వక్రమార్గాలలో నడుస్తున్నారు. అలా వెళ్ళినవారు వారి సమయంతో పాటు డబ్బును కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా నేపద్యంలో యువతకు అనేక రకాల బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ లాంటివి అందుబాటులోకి రావడంతో యువత వాటికి ఆకర్షితులై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఓ యువతి ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also read: Jr NTR’s […]
వియత్నాం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్‌కు దక్షిణ వియత్నాంలోని హోచిమిన్ నగరంలో న్యాయస్థానం గురువారం మరణశిక్ష విధించిందని అక్కడి స్థానిక మీడియా థాన్ నీన్ తెలిపింది. 67 ఏళ్ల వాన్ థిన్ ఫాట్, రియల్ ఎస్టేట్ కంపెనీలో భాగంగా అధికారికంగా ఏకంగా 12.5 బిలియన్ల డాలర్స్ మోసానికి పాల్పడ్డారు. ఇకపోతే ఇది ఆ దేశం యొక్క 2022 జీడీపీలో దాదాపు 3% నికి సమానం. ALSO READ: […]
ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ ఏప్రిల్ 10, బుధవారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌కు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. మేనేజ్మెంట్ యొక్క ఈ చర్య ముంబై ఇండియన్స్ అభిమానుల నుండి భారీ విమర్శలకు దారితీసింది. ముంబై ఇండియన్స్ కు 5 ఐపీఎల్ టైటిల్స్ […]
నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా గెలిచిన ముంబై ఇండియన్స్ వారి సొంత మైదానమైన వాంఖడేలో స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది. ఇరు జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఉండడం పై ఈ మ్యాచ్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు మంచి బజ్ నెలకొని ఉండేది. ఇకపోతే నేడు రాత్రి 7:30 గంటల […]