భారతదేశంలో మత్తు పదార్థాలకు సంబంధించిన పంటలు పండించడం కానీ, వాటి రవాణా చేయడం కానీ.. నిషేధం. ఇందుకోసం ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక డిపార్ట్మెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి అంతమంది అధికారులు ఉన్నా కొందరు మాత్రం వీటిని మన దేశం మార్కెట్లోకి తీసుకువచ్చి అనేక మంది జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. Also read: Jasprit Bumrah: ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా విజయ రహస్యమేంటంటే..? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) గురువారం […]
లోక్ సభ ఎన్నికల్లో నేపథ్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఓ కీలక హామీని ఇచ్చాడు. అతి త్వరలో జమ్మూ కాశ్మీర్ కొత్తగా రాష్ట్ర హోదా కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చాడు. Also Read: Rohit Sharma: కోహ్లీ రికార్డ్ […]
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన వారిలో రాజమౌళి ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్నగా పేరుపొందిన ఆయన తాజాగా ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ తో కలిసి అడ్వర్టైజ్మెంట్ సంబంధించి నటించారు. మామూలుగా హీరోలు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని భావిస్తారు. కాకపోతే., డేవిడ్ వార్నర్ రాజమౌళితో కలిసి నటించాడు. ఈ మధ్య కాలంలో రాజమౌళి కొన్ని యాడ్స్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రాజమౌళి డేవిడ్ వార్నర్ తో కలిసి […]
భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ గురువారం సిక్కింలో 17,000 అడుగుల ఎత్తైన ప్రదేశంలో యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల (ATGM) కాల్పులతో కూడిన శిక్షణా వ్యాయామం నిర్వహించిందని డిఫెన్స్ పిఆర్ఓ తెలియజేశారు. మొత్తం తూర్పు కమాండ్ లోని మెకనైజ్డ్, పదాతి దళం నుండి క్షిపణి ఫైరింగ్ డిటాచ్మెంట్ లు శిక్షణా వ్యాయామంలో పాల్గొన్నాయి. ఈ కసరత్తులో సమగ్ర కొనసాగింపు శిక్షణ, వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కదలడం, యుద్ధభూమి పరిస్థితులను వివరించే స్థిర లక్ష్యాలపై ప్రత్యక్ష కాల్పులు […]
రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు వాటిని అనుసరిస్తూ కొత్త మోడల్స్ మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనీస్ టెక్ కంపెనీ iQOO మరోసారి స్టైలిష్ లుక్స్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తుంది. ఈ ఫోన్స్ ను మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఎక్కువగా ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇక ఈ కంపెనీకి మొబైల్స్ కు గ్లోబల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందనే విష్యం తెలిసిందే. […]
బుధవారం నాడు ముంబై వేదికగా ఐపిఎల్ 2024 లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడగా ముంబై ఇండియన్స్ 7 వికెట్ల విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి చూసినప్పటికీ.. జట్టులో ఉన్న స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కోహ్లీ సపోర్టుగా నిలచడంతో అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ […]
ట్రాఫిక్ సిగ్నల్స్‌పై ట్రాన్స్జెండర్లు డబ్బులు అడగకుండా నిషేధిస్తూ సీఆర్పీసీ సెక్షన్ 144 కింద పూణే పోలీసులు ఉత్తర్వులుజారీ చేశారు. ఇందులో ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లలో బలవంతంగా డబ్బు డిమాండ్ చేస్తూ ట్రాన్స్జెండర్లు, బిచ్చగాళ్ల పై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక అధికారిక నోటిఫికేషన్ ప్రకారం., నివాసితులు, సంస్థలను సందర్శించడానికి కూడా ఆహ్వానం లేకుండా ట్రాన్స్జెండర్లు అనుమతించబడరని పోలీసులు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి ఎవరైనా మితిమీరి హద్దు దాటితే భారతీయ […]
జబర్దస్త్ తో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు హైపర్ ఆది. ఒక సాధారణ కంటెస్టెంట్ గా వచ్చిన ఆయన అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ గా మారి బుల్లితెరపై ఉన్న కామెడీ షో లకు రారాజుగా మారాడు. ఒకవైపు బుల్లితెరపై అనేక షో స్ లలో నటిస్తూనే మరోపక్క వెండితెర పై సినిమాలలో కూడ నటిస్తూ వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఇక టీవీ, సినిమాలు విషయం పక్కన పెడితే ప్రస్తుతం హైపర్ ఆది పవన్ […]
గత కొద్దిరోజుల నుంచి దేశంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని పార్టీలు ఆయా రాష్ట్రలలో ఉన్న రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓ కీలక విషయాన్ని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏ తేదీన విడుదల చేస్తామన్న విషయాన్ని […]
ప్రస్తుతం స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం చేతిలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇకపోతే ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లలో కచ్చితంగా ఉండే యాప్స్ విషయానికి వస్తే.. మొదటి స్థానంలో వాట్సప్ ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక మంది ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్. అత్యధిక ఫీచర్లతో ఎప్పటికప్పుడు వాట్సప్ వారి యూజర్ల కోసం అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి వాట్సప్ కి […]