తాజాగా ఇండోనేషియాయలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. దేశానికీ సంబంధించిన సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. ఇక ఈ అగ్నిపర్వతం గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 5 సార్లు విస్ఫోటనం చెందింది. ఈ విషయాన్ని ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ విస్ఫోటనంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతున్నట్లు జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఇక అక్కడి పరిస్థితులను అంచనా వేసిన అధికారులు అక్కడ […]
రాజస్థాన్ రాష్ట్రంలో కొందరు పోలీసులు కన్న కొడుకు కళ్లముందే తండ్రిని దారుణంగా కొట్టారు. ఇందుకు సంబందించిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ లోని జైసింగ్‌పురా ప్రాంతంలోని భంకత్రోటాలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇక అందిన వివరాల ప్రకారం.. పోలీసులు కొట్టిన వ్యక్తిని 35 ఏళ్ల చిరంజిలాల్ గా గుర్తించారు. ఆయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. Also read: […]
పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొనడంతో వివాహ వేడుకకు చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణేకు 200 కిలోమీటర్ల దూరంలోని కవ్తే మహాకల్ తహసీల్ లోని విజాపూర్ – గుహాఘర్ రహదారిపై జంబుల్ వాడి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా., ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించగా.. కోలుకోలేక వారు కూడా తనువు […]
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల రాజకీయ వాతావరణం నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బహిరంగ సభలలో రాజకీయ నాయకులు బిజీబిజీగా వారికి ఎలక్షన్ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. ఇకపోతే మరోవైపు మావోయిస్టుల ప్రాంతాలలో వారి ఉనికిని చాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే కొన్ని ఏరియాలలో పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో చాలామంది మావోయిస్టు మరణించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల మావోయిస్టులు వారి కదలికను గుర్తించేలా కొన్ని పోస్టర్స్ ను […]
పరిస్థితులు ఏమైనా సరే కొంతమంది ఈ మధ్య కాలంలో క్షణికవేశంలో వారి తనువు చాలిస్తున్నారు. స్కూల్లో టీచర్ కొట్టిందని, లేక ప్రేమలో మోసపోయారని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వారి కుటుంబ సభ్యులు వారిని కోల్పోయి నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు రోడ్డు పాలవుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. Also read: Cyber Attack : న్యూయార్క్‌లోని స్టేట్ డ్రాఫ్టింగ్ బిల్లు కార్యాలయంపై […]
రోడ్డుమీద ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఎటువైపు నుంచి దూసుకు వస్తుందో చెప్పలేని పరిస్థితి. మనం రోడ్డుపై తగు జాగ్రత్తలు తీసుకొని నడుపుతున్న ఎదుటివారి వల్లనో.. మరి ఏదో విషయం వళ్లనో మనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే తాజాగా హైదరాబాదులో ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. ఒక బైక్‌ను ఢీ కొట్టి ఆపకుండా బైకుతో పాటు మనిషిని కూడా కొద్దిదూరం ఈడ్చుక కెళ్ళింది. Also read: Rukshar Dhillon: మత్తికించే కళ్ళతో […]
2017లో విడుదలైన కొరియన్ వెబ్ సిరీస్ ‘ఐ యాం నాట్ ఎ రోబోట్’.. కొరియన్ భాషలో ఓటీటీ ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్న ఈస్ వెబ్ సిరీస్ తాజాగా తెలుగులోకి రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలోకి ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ తేదీని తాజాగా ఈటీవీ విన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ వెబ్సైట్ కి సంబంధించిన కొత్త పోస్టులను కూడా సోషల్ మీడియా […]
టి20 ప్రపంచ క్రికెట్లో మ్యాచ్ చివరి బాల్ వరకు కూడా విజయం ఎవరిని వరిస్తుందో కూడా చెప్పడానికి చాలా కష్టం. చివరి రెండు ఓవర్ల వరకు మ్యాచ్ ఒక జట్టువైపు ఉంటే.. అదే ఆట ముగిసే సమయానికి ఫలితం వేరే టీం వైపు కూడా మారిపోవచ్చు. అంతలా టి20 ఫీవర్ క్రికెట్ లవర్స్ కు పట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం భారతదేశంలో ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఐపిఎల్ 17 సీజన్స్ లో […]
భారతదేశం వ్యాప్తంగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల హడావిడి కోలాహాలంగా జరుగుతోంది. ఇప్పటికే దేశంలోని అన్ని పార్టీలు జరగబోయే ఎన్నికల్లో గెలవడానికి పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలను మమేకం చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలకు మొత్తం 7 దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించి బుధవారం నాడు ఎన్నికల ప్రచారం కు చెక్ పడింది. శుక్రవారంనాడు జరగబోయే […]
మనం ఏ గుడికైనా, ఏ ప్రార్థన మందిరానికి వెళ్లిన అక్కడ ఉన్న పూజారులు దేవుడికి పూజలు చేసి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తారు. కాకపోతే., తాజాగా కొందరు భక్తులను గుడిలోని పూజారులు అలాగే ఆలయ సిబ్బంది కర్రలతో కొట్టిన సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంకా ఈ సంఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని సహరిన్ పూర్ కు చెందిన కొందరు వ్యక్తులు సిద్ధ బీట్ లోని దక్షిణ ఖాళీ మందిరం సందర్శానికి […]